Movies In Tv: శనివారం (20.1.2024).. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jan 19 , 2024 | 09:05 PM
ఈ శనివారం (20.1.2024) అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీకెండ్ కావడంతో చాలా వరకు కొత్త సినిమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.

ఈ శనివారం (20.1.2024) అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీకెండ్ కావడంతో చాలా వరకు కొత్త సినిమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు నాగార్జున,అనుష్క నటించిన డమరుకం
మధ్యాహ్నం 3 గంటలకు ప్రభాస్,కాజల్ నటించిన మిస్టర్ ఫర్‌పెక్ట్
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు కల్యాణ్ రామ్ నటించిన హరే రామ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన సుబ్బు
ఉదయం 10 గంటలకు ప్రియదర్శి,అనన్య నటించిన మల్లేశం
మధ్యాహ్నం 1 గంటకు తరున్,స్నేహ నటించిన ప్రియమైన నీకు
సాయంత్రం 4 గంటలకు ఆది పినిశెట్టి నటించిన మరకతమణి
రాత్రి 7 గంటలకు చిరంజీవి,నగ్మ నటించిన ఘరానా ఆ మొగుడు
రాత్రి 10 గంటలకు సుధీర్‌బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు త్రిష, యోగిబాబు నటించిన మోహిని
ఉదయం 9 గంటలకు గోపీచంద్ నటించిన లౌక్యం
మధ్యాహ్నం 12 గంటలకు అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం
మధ్యాహ్నం 3 గంటలకు లారెన్స్ నటించిన కాంచన3
సాయంత్రం 6 గంటలకు నితిన్,కృతిశెట్టి నటించిన మాచర్ల నియోజకవర్గం
రాత్రి 9 గంటలకు రోషన్, శ్రీలీల నటించిన పెళ్లి సందడి
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు అల్లుడా మజాకా (ఈవెంట్)
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాంత్,రీచా నటించిన నా మనసిస్తా రా
రాత్రి 10 గంటలకు బాలకృష్ణ నటించిన భలేవాడివి బాసు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు నరేశ్ నటించిన చిత్రం భళారే విచిత్రం
ఉదయం 10 గంటలకు కృష్ణంరాజు నటించిన అభిమానవంతులు
మధ్యాహ్నం 1 గంటకు నరేశ్,పూర్ణిమ నటించిన శ్రీవారికి ప్రేమలేఖ
సాయంత్రం 4 గంటలకు : సురేష్, రమ్యకృష్ణ, లిజీ నటించిన మామాశ్రీ
రాత్రి 7 గంటలకు శివాజీ,అంకిత నటించిన సీతారాముడు
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు అల్లు అర్జున్, సమంత నటించిన సన్నాఫ్ సత్యమూర్తి
సాయంత్రం 4 గంటలకు కార్తికేయ,పాయల్ నటించిన ఆర్డీఎక్స్ 100
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు దుల్కర్ సల్మాన్, అనుపమ నటించిన అందమైన జీవితం
ఉదయం 8 గంటలకు ప్రభుదేవ నటించిన ఏబీసీడీ
ఉదయం 11గంటలకు వెంకటేశ్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
మధ్యాహ్నం 2 గంటలకు సమంత, నాగార్జున నటించిన రాజుగారి గది 2
సాయంత్రం 5 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన అదుర్స్
రాత్రి 10.30 గంటలకు విజయ్ అంటోని నటించిన డాక్టర్ సలీం
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు జ్యోతిక,రేవతి నటించిన జాక్ పాట్
ఉదయం 9 గంటలకు అభిజిత్ నటించిన లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్
మధ్యాహ్నం 12 గంటలకు తరుణ్,శ్రీయ నటించిన నువ్వే నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు నాని,లావణ్య నటించిన భలే భలే మొగాడివోయ్
సాయంత్రం 6 గంటలకు రిషబ్ షెట్టి నటించిన కాంతారా
రాత్రి 9 గంటలకు అల్లు అర్జున్, సమంత నటించిన సన్నాఫ్ సత్యమూర్తి