మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

18+Only: ఈ సినిమాలు.. స్ట్రిక్ట్‌గా పెద్ద‌ల‌కు మాత్ర‌మే! ఏ ఓటీటీల్లో అంటే?

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:32 PM

ప్ర‌తి వారం ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వ‌స్తుంటాయ్‌. వీటిలో ఆడ‌ల్ట్ సినిమాలు త‌ప్పా అన్ని సినిమాల స‌మాచారం ప్రేక్ష‌కుల‌కు తెలుస్తుంటాయి. ఆ.. సినిమా అభిమానుల కోస‌మే ఈ పెద్ద‌లు మాత్ర‌మే చూడాల్సిన‌వి, 18+ చిత్రాల వివ‌రాలు.

18+Only: ఈ సినిమాలు.. స్ట్రిక్ట్‌గా పెద్ద‌ల‌కు మాత్ర‌మే! ఏ ఓటీటీల్లో అంటే?
movies

ప్ర‌తి వారం ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వ‌స్తుంటాయ్‌, పోతుంటాయ్ అందులో ఫ్యామిలీ డ్రామా, యాక్ష‌న్‌, రొమాన్స్‌, హిస్ట‌రీ, ఆడ‌ల్ట్ అంటూ చాలా ర‌కాల సినిమాలు విడుద‌లవుతాయి. వీటిలో ఆడ‌ల్ట్ సినిమాలు త‌ప్పా అన్ని సినిమాల స‌మాచారం ప్రేక్ష‌కుల‌కు తెలుస్తుంటాయి. రెగ్యుల‌ర్ సినిమాల‌తో పాటు 18+ సినిమాలు, రొమాంటిక్ చిత్రాలు చాలానే ఓటీటీలోకి దిగుమ‌తి అవుతున్నాయి కానీ వాటి ఇన్ఫర్మేష‌న్ అంత‌గా బ‌య‌ట‌కి రాక‌పోవ‌డంతో ఆ సినిమాలు చూసే చాలా మంది అభిమానులు నిరాశ‌కు గురౌతున్నారు. అవి వారికి అంద‌ని ద్రాక్ష‌లా ఉంది.

ఈమధ్య కుడా చాలా హాలీవుడ్‌, ర‌ష్య‌న్ ,స్పెయిన్ చిత్రాలు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రావ‌డ‌మే కాక అందులో కొన్ని స్థానిక భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అలాంటి వారి కోస‌మే పెద్ద‌లు మాత్ర‌మే చూడాల్సిన‌వి, 18+ చిత్రాల డిటెయిల్స్ అందించ‌డం జ‌రుగుతోంది. వీటిలో అధికంగా నెట్‌ఫ్లిక్స్‌లో, మ‌రికొన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వాటిని మీరు ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే చూడండి.

Book My Show Stream

Neposlushnaya (Naughty Girl )


Netflix

365 Days

Mea Culpa

Dark Desire

Next 365 Days

WHITE GIRL

Gerald's Game

Burning Betrayal

Fifty Shades Freed

hbz-fifty-shades-freed-1517239591.jpg

Newness (2017) Unrated

Fifty Shades Darker

The Little Death (2014)

Fifty Shades of Grey

The Boy Next Door

Obsession

Unfaithful

white_girl-post.max-1200x1200.format-jpeg.jpegquality-70.jpg


Amazon Prime

After

Carol

Knock Knock

GIRLS TO BUY

After We Collided

Secretary (2002)

After We Fell

The Dreamers

b5756d4406e7a02f1bef7ee90cfa20fc6b41aabec84d68808c601cf403cc9ede.jpg

Tulip Fever

After Ever Happy

The Voyeurs

After Everything

My Policeman

Afternoon Delight

The Handmaiden

Updated Date - Mar 03 , 2024 | 02:43 PM