Movies In Tv: ఈ ఆదివారం (31.03.2024) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 30 , 2024 | 07:40 PM

ఆదివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ ఆదివారం (31.03.2024) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

31.03.2024 ఆదివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నితిన్ న‌టించిన చెక్‌

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన శంక‌ర్ దాదా Mbbs

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన పెద్ద‌న్న‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన రూల‌ర్

సాయంత్రం 6 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన రేసుగుర్రం

రాత్రి 9.30 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన పెళ్లిచూపులు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌, ప్ర‌భుదేవ‌ న‌టించిన తొట్టి గ్యాంగ్

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు అక్కినేని న‌టించిన కీలుగుర్రం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు శ్రీకాంత్‌,విశ్వ‌నాథ్‌ న‌టించిన స్వ‌రాభిషేకం

ఉద‌యం 7 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన అడ‌విలో అన్న‌

ఉద‌యం 10 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన డిస్కోరాజా

మ‌ధ్యాహ్నం 1 గంటకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన ఆగ్ర‌హం

సాయంత్రం 4 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన నా అల్లుడు

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్. బాలకృష్ణ నటించిన వేంక‌టేశ్వ‌ర క‌ళ్యాణం

రాత్రి 10 గంట‌లకు నాని న‌టించిన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9.30 గంట‌ల‌కు నితిన్ న‌టించిన మాచ‌ర్ల నియోజ‌వ‌వ‌ర్గం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు య‌శ్ న‌టించిన కేజీఎఫ్‌2

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు న‌వీన్‌, అనుష్క న‌టించిన మిస్ శెట్టి మిస్ట‌ర్‌ పొలిశెట్టి

సాయంత్రం 6 గంట‌ల‌కు నాగార్జున, నాగ చైత‌న్య‌ న‌టించిన బంగార్రాజు

ఉద‌యం 9.30 గంట‌లకు వెంక‌టేశ్ న‌టించిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలు వేరులే

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు ఆర్య‌, సుంద‌ర్ న‌టించిన అంతపురం

తెల్ల‌వారుజాము 3 గంట‌లకు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన విన్న‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రియాంక ఉపేంద్ర‌ న‌టించిన చిన్నారి

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు నటించిన స్పైడ‌ర్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విశాల్‌,శృతిహ‌స‌న్‌ న‌టించిన పూజ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప్ర‌భాస్‌ న‌టించిన సాహో

సాయంత్రం 6 గంట‌లకు విశాల్‌, త‌మ‌న్నా న‌టించిన ఒక్క‌డొచ్చాడు

రాత్రి 9 గంట‌ల‌కు శ్రీనివాస్ బెల్లంకొండ న‌టించిన సాక్ష్యం


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు న‌రేశ్‌ నటించిన చిత్రం భ‌ళారే విచిత్రం

ఉద‌యం 9.30 గంట‌ల‌కు రాజేశ్‌ న‌టించిన ఆనంద‌భైర‌వి

రాత్రి 10.30 గంట‌ల‌కు రాజేశ్‌ న‌టించిన ఆనంద‌భైర‌వి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన సుంద‌రాకాండ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన రాజేంద్రుడు గ‌జేంద్రుడు

రాత్రి 10 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ఖైదీ నం 786

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు రంగ‌నాథ్‌ న‌టించిన మేన‌త్త కూతురు

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్‌, అలీ న‌టించిన ఓసి నా మ‌ర‌ద‌లా

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన అత్త‌గారు కొత్త కోడ‌లు

మ‌ధ్యాహ్నం 1గంటకు సుధీర్‌బాబు నటించిన స‌మ్మోహ‌నం

సాయంత్రం 4 గంట‌లకు సాయిరాం శంక‌ర్‌ న‌టించిన హ‌లో ప్రేమిస్తారా

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌, అక్కినేని న‌టించిన శ్రీకృష్ణార్జున యుద్దం

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు అల్లు శిరీష్‌ న‌టించిన గౌర‌వం

తెల్ల‌వారుజాము 2.00 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన శ్రీమ‌న్నారాయ‌ణ‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మ‌హేశ్ బాబు న‌టించిన దూకుడు

ఉద‌యం 8.00 గంట‌ల‌కు ప్ర‌దీప్ రంగ‌నాథ్‌ న‌టించిన ల‌వ్‌టుడే

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు తేజ స‌జ్జా న‌టించిన జాంబీరెడ్డి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రిష‌బ్ షెట్టి న‌టించిన కాంతారా

సాయంత్రం 6 గంట‌లకు నితిన్‌ న‌టించిన ఎక్స్టా అర్టీన‌రీ మ్యాన్‌

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన కొత్త బంగారులోకం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన అనార్క‌లి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌ న‌టించిన అనుభ‌వించు రాజా

ఉద‌యం 8 గంట‌ల‌కు మోహ‌న్‌లాల్‌ న‌టించిన మ‌న‌మంతా

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున‌ న‌టించిన సీతా రామ‌రాజు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన ఆహా

సాయంత్రం 5 గంట‌లకు మ‌హేశ్‌బాబు నటించిన అర్జున్‌

రాత్రి 8 గంట‌లకు నితిన్‌ న‌టించిన శ్రీనివాస క‌ళ్యాణం

రాత్రి 11.00 గంట‌లకు మోహ‌న్‌లాల్‌ న‌టించిన మ‌న‌మంతా

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య‌ న‌టించిన ద‌డ‌

తెల్ల‌వారుజాము 3.00 గంట‌ల‌కు ఉపేంద్ర‌ న‌టించిన ర‌జ‌నీ

ఉద‌యం 7 గంట‌ల‌కు సాయిధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన జ‌వాన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు తేజ‌ న‌టించిన హుషారు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నటించిన తొలిప్రేమ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు కార్తికేయ‌ నటించిన RX 100

సాయంత్రం 6.00 గంట‌లకు దుల్క‌ర్ స‌ల్మాన్‌ న‌టించిన సీతారామం

రాత్రి 9 గంట‌ల‌కు కార్తీ న‌టించిన ఖైదీ

Updated Date - Mar 30 , 2024 | 07:40 PM