Movies In Tv: ఈ ఆదివారం April 14 .. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 13 , 2024 | 02:23 PM

14.04.2024 ఆదివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ ఆదివారం April 14 .. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv

14.04.2024 ఆదివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన నేల టికెట్‌

మ‌ద్యాహ్నం 12 గంట‌ల‌కు లారెన్స్ న‌టించిన కాంచ‌న‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌ళ్యాణ్ రామ్‌ న‌టించిన ప‌టాస్

సాయంత్రం 6 గంట‌ల‌కు విజ‌య్ న‌టించిన లియో

రాత్రి 9.30 గంట‌ల‌కు గోపీచంద్ న‌టించిన గౌత‌మ్ నందా

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు కృష్ణ‌ న‌టించిన డియ‌ర్ బ్ర‌ద‌ర్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు ప్ర‌శాంత్‌ న‌టించిన విన్న‌ర్

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు న‌రేశ్‌ న‌టించిన ధ‌న‌ల‌క్ష్మి ఐలవ్ యూ

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన అమ్మ‌కొడుకు

ఉద‌యం 10 గంట‌లకు వినోద్ కుమార్ న‌టించిన సీతార‌త్నం గారి అబ్బాయి

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన నువ్వు నేను

సాయంత్రం 4 గంట‌లకు నాగార్జున న‌టించిన ప్రెసిడెంట్ గారి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీహ‌రి నటించిన భ‌ద్రాచ‌లం

రాత్రి 10 గంట‌లకు చిరంజీవి న‌టించిన యుద్ద‌భూమి

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన శ్రీమంతుడు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన రావ‌ణాసుర‌

ఉద‌యం 9.30 గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీతాగోవిందం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు య‌శ్‌ న‌టించిన K.G.F: Chapter 2

మ‌ధ్యాహ్నం 3 గంల‌కు ప‌వ‌రన్ క‌ళ్యాణ్ న‌టించిన బ్రో

సాయంత్రం 6 గంల‌కు నిఖిల్‌, అనుప‌మ న‌టించిన కార్తికేయ‌2

జీ సినిమాలు (Zee)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు న‌వీన్ పొలిశెట్టి న‌టించిన మిస్ షెట్టీ మిస్ట‌ర్‌ పొలిషెట్టి

తెల్ల‌వారుజాము 3 గంంట‌ల‌కు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా

ఉద‌యం 7 గంట‌ల‌కు రామ్‌, కాజ‌ల్‌ న‌టించిన గ‌ణేశ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్, జెనీలియా నటించిన రెడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ న‌టించిన వ‌కీల్ సాబ్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన ఉగ్రం

సాయంత్రం 6 గంట‌లకు సూర్య‌ న‌టించిన బ్ర‌ద‌ర్స్‌

రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన ఏక్ నిరంజ‌న్‌


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9.30గంట‌ల‌కు శ్రీధ‌ర్ న‌టించిన ముత్యాల ముగ్గు

రాత్రి 10.30 గంట‌ల‌కు శ్రీధ‌ర్ న‌టించిన ముత్యాల ముగ్గు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన గాంధీన‌గ‌ర్ 2వ వీధి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు న‌రేశ్‌ న‌టించిన శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 10 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన దొంగ‌మొగుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌లకు సుమ‌న్‌,సాయి కుమార్‌ న‌టించిన చిలుకూరి బాలాజీ

ఉద‌యం 7 గంట‌ల‌కు మోహ‌న్ బాబు న‌టించిన ప‌ల్లెటూరి పిడుగు

ఉద‌యం 10 గంట‌ల‌కు విజయచందర్ న‌టించిన సీఐడీ రాజు

మ‌ధ్యాహ్నం 1గంటకు జ‌గ‌ప‌తిబాబు నటించిన మూడు ముక్క‌లాట‌

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన మ‌మ్మీ మీ ఆయ‌నొచ్చాడు

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీ రామారావు న‌టించిన మంచికి మ‌రో పేరు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 8 గంట‌ల‌కు ప్ర‌భాస్ న‌టించిన ఛ‌త్ర‌ప‌తి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు విష్ణు విశాల్‌ న‌టించిన మ‌ట్టీ కుస్తీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన పుష్ఫ

ఉద‌యం 6.00 గంట‌ల‌కు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఆది కేశ‌వ‌

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు శివ కార్తికేయ‌న్ న‌టించిన సీమ‌రాజ‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన ఆహా

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప్రియ‌మ‌ణి న‌టించిన చారుల‌త‌

ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ళ్యాణ్ రామ్‌ న‌టించిన క‌త్తి

ఉద‌యం 11గంట‌లకు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన కొత్త బంగారులోకం

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన అశోక్‌

సాయంత్రం 5 గంట‌లకు సాయిద‌ర‌మ్ తేజ్ నటించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 8 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన దూకుడు

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు ప్ర‌భాస్ న‌టించిన రాఘ‌వేంద్ర‌

తెల్ల‌వారుజాము 3.00 గంట‌ల‌కు ద‌రాహుల్‌న‌టించిన ల‌వ్ యూ బంగార‌మ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు జ్యోతిక‌ న‌టించిన జాక్‌పాట్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సంతోష్ శోభ‌న్‌ న‌టించిన మంచి రోజులొచ్చాయ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్ అంటోని నటించిన బిచ్చ‌గాడు 2

మధ్యాహ్నం 3.30 గంట‌లకు సుశాంత్ రాజ్‌పుత్ నటించిన ధోని

సాయంత్రం 6 గంట‌ల‌కు Live TATA IPL 2024 MI v CSK

Updated Date - Apr 13 , 2024 | 09:28 PM