Movies In Tv: ఈ బుధవారం April 17.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 16 , 2024 | 10:12 PM

బుధ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ బుధవారం April 17.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

17.04.2024 బుధ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రామారావు న‌టించిన ల‌వ‌కుశ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ముగ్గురు మొన‌గాళ్లు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు వెంక‌టేశ్ న‌టించిన వాసు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు ర‌వికృష్ణ‌ న‌టించిన బ్ర‌హ్మానందం డ్రామా కంపెనీ

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన మ‌హార‌థి

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌న‌టించిన మా అల్లుడు వెరీ గుడ్‌

ఉద‌యం 10 గంట‌లకు విశ్వ‌క్ సేన్‌ న‌టించిన ఓరీ దేవుడా

మ‌ధ్యాహ్నం 1 గంటకు వేణు న‌టించిన చెప్ప‌వే చిరుగాలి

సాయంత్రం 4 గంట‌లకు నితిన్‌ న‌టించిన చెక్‌

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు నటించిన శ్రీరామ ప‌ట్టాభిషేకం

రాత్రి 10 గంట‌లకు అడ‌వి శేష్‌ న‌టించిన ఎవ‌రు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్ న‌టించిన మా ఊరి మ‌రాజు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మోహ‌న్ బాబు న‌టించిన బ్ర‌హ్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన లారీ డ్రైవ‌ర్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌లకు చంద్రమోహ‌న్ న‌టించిన ప‌విత్ర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు శోభ‌న్ బాబు న‌టించిన సంపూర్ణ రామాయ‌ణం

ఉద‌యం 10 గంట‌ల‌కు హ‌ర‌నాథ్‌,జ‌య ల‌లిత‌ న‌టించిన శ్రీరామక‌థ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు జ‌గ‌ప‌తి బాబు నటించిన అల్ల‌రి ప్రేమికుడు

సాయంత్రం 4 గంట‌లకు విక్ర‌మ్‌, ఉహ‌ న‌టించిన ఊహ‌

రాత్రి 7 గంట‌ల‌కు వాణీ శ్రీ, శ్రీధ‌ర్‌ న‌టించిన ముత్యాల ముగ్గు

రాత్రి 10 గంట‌ల‌కు మ‌మ్ముట్టి న‌టించిన ఆధిప‌తి


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు బాల‌కృష్ణ న‌టించిన శ్రీ రామ‌రాజ్యం

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన జ‌యం మ‌న‌దేరా

తెల్ల‌వారుజాము 3 గంంట‌ల‌కు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన నీకు నేను నాకు నువ్వు

ఉద‌యం 7 గంట‌ల‌కు లారెన్స్‌ న‌టించిన శివ‌లింగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సిద్ధార్ధ్ న‌టించిన‌ ఆట‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విక్ర‌మ్‌ న‌టించిన నాన్న‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కార్తీ న‌టించిన చిన‌బాబు

సాయంత్రం 6 గంట‌లకు శ్రీరామ‌న‌వ‌మి స్పెష‌ల్ పోగ్రాం

రాత్రి 9 గంట‌ల‌కు సునీల్‌ న‌టించిన భీమ‌వ‌రం బుల్లోడు

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బుజ్జిగాడు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఉపేంద్ర‌, సాయి కుమార్‌ న‌టించిన కల్ప‌న‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సూర్యా న‌టించిన 24

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన ఆదిపురుష్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు శ్రీవిష్ణు న‌టించిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

రాత్రి 11.30 గంట‌ల‌కు ప్ర‌భాస్ న‌టించిన యోగి

Adipurush.jpg

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు క‌మ‌ల్ హ‌స‌న్‌ న‌టించిన భామ‌నే స‌త్య‌భామ‌నే

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు సుశాంత్ న‌టించిన క‌రెంట్‌

ఉద‌యం 6.30 గంట‌ల‌కు నాగాశౌర్య న‌టించిన ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన క‌బాలి

ఉద‌యం 11గంట‌లకు శివ రాజ్‌కుమార్‌ న‌టించిన జై భ‌జ‌రంగీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన శ్రీమ‌న్నారాయ‌ణ‌

సాయంత్రం 5 గంట‌లకు క‌ళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడ‌వురా

రాత్రి 8 గంట‌లకు విశాల్‌,రాశీఖ‌న్నా న‌టించిన ఆయోగ్య‌

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ న‌టించిన ఖుషి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మొగుడ్స్ అండ్ పెళ్లామ్స్ రియాలిటీ షో

ఉద‌యం 7 గంట‌ల‌కు సునీల్ న‌టించిన మ‌ర్యాద రామ‌న్న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన శ్రీరామ‌దాసు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సూర్య‌ నటించిన సింగం

మధ్యాహ్నం 3.30 గంట‌లకు రామ్ చ‌ర‌ణ్‌ నటించిన మ‌గ‌ధీర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌హేశ్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట‌

రాత్రి 9 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన వీడొక్క‌డే గ‌ల్లీ రౌడీ

Updated Date - Apr 16 , 2024 | 10:13 PM