Movies In Tv: శ‌నివారం May 25. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 24 , 2024 | 04:26 PM

25.05.2024 శ‌నివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: శ‌నివారం May 25. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఐశ్వ‌ర్య న‌టించిన కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన ఇడియ‌ట్

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు కృష్ణ‌, మ‌హేశ్‌బాబు న‌టించిన గూడాచారి117

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు అర్జున్‌ న‌టించిన జెంటిల్‌మెన్‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన చెట్టు కింద ఫ్లీడ‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన జై శ్రీరాం

ఉద‌యం 10 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన దేవా

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన కాట‌మ‌రాయుడు

సాయంత్రం 4 గంట‌లకు శ‌ర్వానంద్‌ న‌టించిన మ‌హా స‌ముద్రం

రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ నటించిన వ‌ర్షం

రాత్రి 10 గంట‌లకు నాని న‌టించిన పైసా

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన రాజ వారు రాణి వారు

ఉద‌యం 9 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌, రాశీ ఖ‌న్నా న‌టించిన జోరు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 1 గంట‌లకు కృష్ణ‌ న‌టించిన నంబ‌ర్ వ‌న్‌

రాత్రి 10 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన జ‌గ‌డం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు శ‌శి కుమార్‌ న‌టించిన అమ్మా దుర్గ‌మ్మ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన న‌మో వెంక‌టేశాయ న‌మః

ఉద‌యం 10 గంట‌ల‌కు మోహ‌న్‌ బాబు న‌టించిన ఓ మ‌నిషి తిరిగి చూడు

మ‌ధ్యాహ్నం 1గంటకు ర‌వితేజ‌ నటించిన మ‌న‌సిచ్చాను

సాయంత్రం 4 గంట‌లకు మ‌మ్ముట్టి, సుమ‌న్‌ న‌టించిన సూర్య పుత్రులు

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన అగ్గి పిడుగు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు రామ్ నటించిన రెడీ

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు నాని న‌టించిన నేను లోక‌ల్‌

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు అల్లు శిరీష్‌ న‌టించిన కొత్త జంట‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అనుష్క న‌టించిన నిశ‌బ్దం

ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన బ‌లుపు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అభిన‌చ్చ‌త్ర‌ న‌టించిన అయ్యాలి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కార్తి న‌టించిన సుల్తాన్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన F3

రాత్రి 9 గంట‌ల‌కు నిఖిల్‌ న‌టించిన కార్తికేయ‌2

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రామ్ న‌టించిన ది వారియర్

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు విక్ర‌మ్‌ న‌టించిన ఇంకొక్క‌డు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన రైల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నీతోనే డ్యాన్స్ రియాలిటీ షో

సాయంత్రం 4 గంట‌ల‌కు ఆర్య‌ న‌టించిన పార్కింగ్‌

Aadikeshava

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జీవ‌ న‌టించిన మాస్క్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌ న‌టించిన సినిమా చూపిస్త మామ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు జ్యోతిక‌ న‌టించిన జాక్‌పాట్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నాని, స‌మంత‌ న‌టించిన ఈగ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీశ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు రామ్‌చ‌ర‌ణ్‌ నటించిన ఎవ‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు వైష్ణ‌వ్‌తేజ్‌ నటించిన ఆదికేశ‌వ‌

రాత్రి 9 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన అఖండ‌

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు కార్తి న‌టించిన ఆవారా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన దెయ్యం

తెల్ల‌వారుజాము 3.030 గంట‌ల‌కు మోహన్ బాబు న‌టించిన రౌడీ

ఉద‌యం 6.30 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన ఏ మంత్రం వేశావే

ఉద‌యం 8 గంట‌ల‌కు క‌మ‌ల్ హ‌స‌న్ న‌టించిన భామ‌నే స‌త్య‌భామ‌నే

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున‌ న‌టించిన మ‌న్మ‌థుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన ఆహా

సా. 5 గంట‌లకు వెంక‌టేశ్‌ నటించిన న‌మో వెంక‌టేశ‌

రాత్రి 8 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన జులాయి

రాత్రి 11 గంట‌ల‌కు క‌మ‌ల్ హ‌స‌న్ న‌టించిన భామ‌నే స‌త్య‌భామ‌నే

Updated Date - May 24 , 2024 | 11:07 PM