Movies In Tv: ఈ శనివారం (16.03.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 15 , 2024 | 09:34 PM

ఈ శనివారం (16.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 43 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి

Movies In Tv: ఈ శనివారం (16.03.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

Movies In Tv: ఈ ఆదివారం Mar 17.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ఈ శనివారం (16.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 43 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి. వీటిలో ఎక్కువ‌గా విక్ట‌రీ వెంక‌టేశ్‌,అల్ల‌రి న‌రేశ్ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన ప్రేమ‌తో రా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన జై ల‌వ‌కుశ‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన సీతాప‌తి చ‌లో తిరుప‌తి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన జెమిని

ఉద‌యం 10 గంట‌లకు ఆర్య‌న్‌ న‌టించిన సొంతం

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్లు అర్జున్‌ న‌టించిన దేశ‌ముదురు

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన దొంగ‌ల‌బండి

రాత్రి 7 గంట‌ల‌కు ర‌వితేజ‌ నటించిన కిక్

రాత్రి 10 గంట‌లకు క‌మ‌ల్‌హ‌స‌న్‌ న‌టించిన మైఖెల్ మ‌ద‌న కామ‌రాజు

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన మ‌ల్లీశ్వ‌రీ

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుహాస్‌నటించిన వ్రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు శ‌ర్వానంద్‌ నటించిన శ‌త‌మానం భ‌వ‌తి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నితిన్‌ నటించిన మాచ‌ర్ల నియోజక‌వ‌ర్గం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానికం

సాయంత్రం 6 గంట‌లకు స‌న్నీ డియోల్‌ న‌టించిన గ‌ద‌ర్ 2

రాత్రి 9 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన ఉగ్రం

Movies In Tv: ఈ ఆదివారం Mar 17.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన ట‌క్క‌రిదొంగ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్‌ నటించిన దేవీ పుత్రుడు

రాత్రి 10గంటలకు శ్రీనివాస్ అవసరాల, అడివి శేష్ న‌టించిన అమీతుమీ

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉ. 7 గంట‌ల‌కు బానుచంద‌ర్‌ న‌టించిన ప్రెసిడెంట్‌గారి అల్లుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎన్.టి.రామారావు న‌టించిన దేవ‌త‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి, జ‌య‌సుధ‌ నటించిన మ‌గ‌ధీరుడు

సాయంత్రం 4 గంట‌లకు రాజా, భూమిక‌ న‌టించిన మాయాబ‌జార్‌

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని, జ‌య‌ల‌లిత‌ న‌టించిన ఆస్తిప‌రులు

Movies In Tv: ఈ ఆదివారం Mar 17.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు సూప‌ర్ సింగ‌ర్ రియాలిటీ షో

సాయంత్రం 4 గంట‌ల‌కు ముగువ ఓ మ‌గువ (మార‌థాన్‌) సీరియ‌ల్‌

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన రాజ‌న్న‌

ఉద‌యం 2.30 గంట‌ల‌కు ఉద‌య్ కిర‌ణ్ న‌టించిన ఏక ల‌వ్‌యుడు

ఉద‌యం 7.00 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన ఏ మంత్రం వేశావే

ఉద‌యం 8 గంట‌ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన అన‌గ‌న‌గా ఒక‌రోజు

ఉద‌యం 11 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన సీతారామ‌రాజు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అశ్విన్ బాబు నటించిన రాజు గారి గ‌ది

సాయంత్రం 5 గంట‌లకు ప్ర‌భాస్‌ నటించిన యోగి

రాత్రి 8 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ నటించిన అశోక్‌

రాత్రి 11.00 గంట‌లకు జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన అన‌గ‌న‌గా ఒక‌రోజు

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు సుమంత్ న‌టించిన స‌త్యం

ఉద‌యం 3.00 గంట‌ల‌కు జీవ న‌టించిన‌ మాస్క్‌

ఉద‌యం 7 గంట‌లకు మోహ‌న్ లాల్‌ భ‌ట్‌ నటించిన ర‌న్‌ బేబీ ర‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన వివేకం

ఉద‌యం 12 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బుజ్జిగాడు

మధ్యాహ్నం 3 గంట‌లకు మ‌హేశ్‌బాబు నటించిన దూకుడు

సాయంత్రం 6 గంట‌లకు విజ‌య్ అంటోని న‌టించిన‌ బిచ్చ‌గాడు 2

రాత్రి 9 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన సింగం3

Movies In Tv: ఈ ఆదివారం Mar 17.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Updated Date - Mar 17 , 2024 | 09:20 AM