Movies In Tv: ఈ శ‌నివారం June 1.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 31 , 2024 | 09:46 PM

1.06.2024 శ‌నివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ శ‌నివారం June 1.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన బృందావ‌నం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ‌ర్వానంద్‌ న‌టించిన ర‌న్ రాజా ర‌న్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఆనంద్‌బాబు న‌టించిన కిష్కింద‌కాండ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజామున 1.30 గంట‌కు ఛార్మీ న‌టించిన న‌గ‌రంలో నిద్ర‌పోతున్న వేళ‌

తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు సుధీర్‌బాబు న‌టించిన భ‌లే మంచిరోజు

ఉద‌యం 7 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన శివ‌శంక‌ర్

ఉద‌యం 10 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన అటాడిస్తా

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన కొమ‌రంపులి

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన నాంది

రాత్రి 7 గంట‌ల‌కు వినోద్ కుమార్‌ నటించిన మామ‌గారు

రాత్రి 10 గంట‌లకు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన గుండె ఝ‌ల్లుమంది

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు స‌త్య‌ న‌టించిన వివాహా భోజ‌నంబు

ఉద‌యం 9 గంట‌ల‌కు అవ‌స‌రాల న‌టించిన‌ నూటొక్క జిల్లాల అంద‌గాడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన ప్రేమ‌కు వేళాయేరా

రాత్రి 10 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన నంబ‌ర్ వ‌న్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు కృష్ణ‌ న‌టించిన అల్లుడుదిద్దిన కాపురం

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్‌, సాయు కుమార్‌ న‌టించిన చిలుకూరు బాలాజీ

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు న‌టించిన వీరాంజ‌నేయ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు ఎస్వీ కృష్ణారెడ్డి న‌టించిన ఉగాది

సాయంత్రం 4 గంట‌లకు మాద‌వ‌న్‌ న‌టించిన చెలి

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన పండంటి కాపురం


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన వ‌కీల్ సాబ్‌

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన రావ‌ణాసుర‌

ఉద‌యం 9 గంట‌లకు సందీప్ కిష‌న్‌ న‌టించిన మైఖెల్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు లారెన్స్‌ న‌టించిన కాంచ‌న 3

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన క‌లిసుందాం రా

ఉద‌యం 7 గంట‌ల‌కు సుహాస్‌ న‌టించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు లారెన్స్‌ న‌టించిన శివ‌లింగ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్‌ న‌టించిన ఏజెంట్ భైర‌వ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన వ‌సంతం

సాయంత్రం 6 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన KGF 2

రాత్రి 9 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన రావ‌ణాసుర‌

స్టార్‌మా టీవీ (Star Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు అరుణ్‌ విజ‌య్‌ న‌టించిన గ్యాంబ్ల‌ర్‌

స్టార్ మా మూవీస్‌ (StarMaa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మ‌నీ మ‌నీ మోర్ మ‌నీ

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌ప్త‌గిరి న‌టించిన స‌ప్త‌గిరి llb

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌జనీకాంత్‌ న‌టించిన చంద్ర‌ముఖి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు విక్ర‌మ్‌ నటించిన ఐ

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ నటించిన ఆదిపురుష్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన F2

స్టార్‌మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అశోక్ సెల్వ‌న్‌ న‌టించిన బ‌ద్రం

ఉద‌యం 8 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన ఎంత‌వాడు గానీ

ఉద‌యం 11 గంట‌లకు శివ‌రాజ్‌కుమార్‌ న‌టించిన జౌ భ‌జ‌రంగీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన పిల్లా నువ్వులేని జీవితం

సాయంత్రం 5 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన విక్ర‌మార్కుడు

రాత్రి 8 గంట‌ల‌కు శివ కార్తికేయ‌న్‌ న‌టించిన సీమ‌రాజా

రాత్రి 11 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన ఎంత‌వాడు గానీ

Updated Date - May 31 , 2024 | 09:46 PM