Movies In Tv: ఈ శ‌నివారం April 20.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 19 , 2024 | 08:25 PM

శ‌నివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies In Tv: ఈ శ‌నివారం April 20.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

20.04.2024 శ‌నివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI Tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ న‌టించిన వీర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు కృష్ణ‌ న‌టించిన చుట్టాలున్నారు జాగ్ర‌త్త‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన బ‌ద్రీ

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు దగ్గుబాటి రాజా న‌టించిన శ్రీ ఎడుకొండ‌ల స్వామి

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌గ‌ప‌తాబాబు న‌టించిన పాండు

ఉద‌యం 10 గంట‌లకు శ్రీహ‌రి న‌టించిన కూలీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంక‌టేశ్‌ న‌టించిన వెంకీమామ‌

సాయంత్రం 4 గంట‌లకు విక్రమ్‌, శ్రీదివ్య న‌టించిన మ‌న‌సారా

రాత్రి 7 గంట‌ల‌కు హ‌రికృష్ణ నటించిన టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్రసాద్‌

రాత్రి 10 గంట‌లకు సూర్య‌, వివేక్ ఒబెరాయ్‌ న‌టించిన ర‌క్త‌చ‌రిత్ర 1

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన ఓ చిన‌దాన‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన ఓం న‌మో వెంక‌టేశాయా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కృష్ణ‌,మ‌హేశ్‌బాబు న‌టించిన కొడుకుదిద్దిన కాపురం

రాత్రి 9 గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన వంశానికొక్క‌డు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు కేఆర్ విజ‌య‌ న‌టించిన క‌రుణించిన క‌న‌క‌దుర్గ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన దొంగ‌కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు బానుమ‌తి న‌టించిన విచిత్ర వివాహం

మ‌ధ్యాహ్నం 1గంటకు బాల‌కృష్ణ నటించిన బలేవాడివి బాసు

సాయంత్రం 4 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన అక్క‌మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన మాంగ‌ళ్య‌బ‌లం


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌లకు విశ్వ‌క్ సేన్‌ న‌టించిన దాస్‌కీ ధ‌మ్కీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య‌ న‌టించిన శైల‌జారెడ్డి అల్లుడు

ఉద‌యం 9 గంట‌లకు మా అన్న‌య్య ప్ర‌త్యేక ఈవెంట్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స‌ముద్ర‌ఖ‌ని, అన‌సూయ‌ న‌టించిన విమానం

తెల్ల‌వారుజాము 3 గంంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన వ‌సంతం

ఉద‌యం 7 గంట‌ల‌కు సుహాస్‌ న‌టించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు లారెన్స్‌ న‌టించిన కాంచ‌న 3

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప్ర‌భాస్‌ న‌టించిన సాహో

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌లకు య‌శ్‌ న‌టించిన K.G.F: Chapter 2

రాత్రి 9 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన బ‌లుపు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బాహుబ‌లి 2

సాయంత్రం 4.30 గంట‌ల‌కు అశ్విన్ బాబు న‌టించిన హిడింబా

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు శ్రీముఖి న‌టించిన క్రేజీ అంకుల్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన హ్యాపీడేస్‌

ఉద‌యం 11గంట‌లకు వ‌రుణ్ తేజ్‌ న‌టించిన తొలిప్రేమ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు భ‌ర‌త్‌ న‌టించిన ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు మ‌హేశ్‌బాబు నటించిన పోకిరి

రాత్రి 8 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన విక్ర‌మార్కుడు

రాత్రి 11 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన హ్యాపీడేస్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన న‌వ మ‌న్మ‌ధుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు ఫృథ్వీరాజ్ సుకుమార‌న్‌ న‌టించిన కోల్డ్ కేస్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు హృతిక్ రోష‌న్‌ నటించిన క్రిష్ 3

మధ్యాహ్నం 3.30 గంట‌లకు రామ్‌చ‌ర‌ణ్‌,ల్లు అర్జున్ నటించిన ఎవ‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు ర‌వితేజ‌, శ్రీలీల‌ న‌టించిన ధ‌మాకా

రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

Updated Date - Apr 19 , 2024 | 09:16 PM