Movies In Tv: ఈ శ‌నివారం April 13.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 12 , 2024 | 09:37 PM

13.04.2024 శ‌నివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ శ‌నివారం April 13.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

13.04.2024 శ‌నివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI Tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు విశాల్ న‌టించిన పందెం కోడి 2

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన ఆర్య‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన విక్కీదాదా

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు త్రిష‌ న‌టించిన జ‌ర్న‌లిస్టు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు వేణు న‌టించిన వీడెక్క‌డి మొగుడండి

ఉద‌యం 7 గంట‌ల‌కు సునీల్‌ న‌టించిన టూ కంట్రీస్‌

ఉద‌యం 10 గంట‌లకు నాని న‌టించిన జంటిల్‌మెన్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు త‌రుణ్‌ న‌టించిన ప్రియ‌మైన నీకు

సాయంత్రం 4 గంట‌లకు ఇది పినిశెట్టి న‌టించిన మ‌ర‌క‌తమ‌ణి

రాత్రి 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ నటించిన ల‌క్ష్మి

రాత్రి 10 గంట‌లకు నాగ‌శౌర్య‌ న‌టించిన అబ్బాయితో అమ్మాయి

జీ తెలుగు (Zee)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నాగ చైత‌న్య‌ న‌టించిన శైల‌జా రెడ్డి అల్లుడు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన విన్న‌ర్‌

ఉద‌యం 9.30 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన మా అన్న‌య్య‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విశ్వ‌క్ సేన్ న‌టించిన దాస్ కీ ధ‌మ్కీ

తెల్ల‌వారుజాము 3 గంంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన శ్రీమంతుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన మైఖెల్

ఉద‌యం 9 గంట‌ల‌కు నితిన్‌, స‌మంత‌ నటించిన అ ఆ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు న‌వీన్ పొలిశెట్టి న‌టించిన మిస్ షెట్టీ మిస్ట‌ర్‌ పొలిషెట్టి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా

సాయంత్రం 6 గంట‌లకు షారుఖ్ ఖాన్‌ న‌టించిన జ‌వాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు స‌ముద్ర‌ఖ‌ని, అన‌సూయ‌ న‌టించిన విమానం


ఈ టీవీ (E TV)

ఉద‌యం 12 గంట‌ల‌కు మ‌మ్ముట్టి న‌టించిన స్వాతి కిర‌ణం

ఉద‌యం 9 గంట‌ల‌కు ఈవెంట్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన వంశానికొక్క‌డు

రాత్రి 10.30 గంట‌ల‌కు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన చిత్రం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు మోహ‌న్ బాబు న‌టించిన ప‌ల్లెటూరి పిడుగు

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్‌,సాయి కుమార్‌ న‌టించిన చిలుకూరి బాలాజీ

ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌గ్గ‌య్య‌ న‌టించిన కీలుబొమ్మ‌లు

మ‌ధ్యాహ్నం 1గంటకు ఆకాశ్‌ నటించిన మ‌న‌సుతో

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన అలీబాబా అర డ‌జ‌న్ దొంగ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన అంత‌స్తులు

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు మ‌హేశ్ బాబు న‌టించిన అత‌డు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన ర‌ఘువ‌ర‌న్ బీటెక్

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన హ్య‌పీ డేస్‌

ఉద‌యం 2.30 గంట‌ల‌కు ధ‌నుష్ న‌టించిన అనేకుడు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన ద్వార‌క‌

ఉద‌యం 8 గంట‌ల‌కు శివ కార్తికేయ‌న్ న‌టించిన సీమ‌రాజ‌

ఉద‌యం 11గంట‌లకు కార్తీ న‌టించిన ఆవారా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఎన్టీఆర్‌ న‌టించిన శ‌క్తి

సాయంత్రం 5 గంట‌లకు సూర్య‌ నటించిన య‌ముడు

రాత్రి 8 గంట‌లకు అల్లు అర్జున్ న‌టించిన బ‌న్నీ

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు దుల్క‌ర్ స‌ల్మాన్‌ న‌టించిన అత‌డే

తెల్ల‌వారుజాము 3.00 గంట‌ల‌కు సుమంత్‌ న‌టించిన ద‌గ్గ‌ర‌గా దూరంగా

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌వీన్ చంద్ర‌ న‌టించిన రిపీట్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు అభిజిత్‌ న‌టించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సూర్యా నటించిన ట‌క్ జ‌గ‌దీశ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన ఖిలాడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన విరూపాక్ష‌

రాత్రి 9 గంట‌ల‌కు య‌శ్‌ న‌టించిన K.G.F: Chapter 1

Updated Date - Apr 12 , 2024 | 09:43 PM