Movies In Tv: ఈ శనివారం 23.03.2024.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 22 , 2024 | 09:32 PM

23.03.2024 శనివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ శనివారం 23.03.2024.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

23.03.2024 శనివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి. అదేవిధంగా స్టార్ మాలో IPL 2024 లూవ్ స్ట్రీమింగ్ ఉండనుంది.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన స్నేహితుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు సిద్ధార్థ్‌ న‌టించిన బాయ్స్

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 1.00 గంట‌కు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన ప్రియుడు

ఉద‌యం 4.00 గంట‌ల‌కు ఎన్టీఆర్ న‌టించిన‌ శ్రీ కృష్ణ పాండ‌వీయం

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్‌ న‌టించిన చిన్న‌ల్లుడు

ఉద‌యం 10 గంట‌లకు బాలాదిత్య‌ న‌టించిన చంటిగాడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఉద‌య్ కిర‌ణ్ న‌టించిన మ‌న‌సంతా నువ్వే

సాయంత్రం 4 గంట‌లకు శ్రీకాంత్‌ న‌టించిన మ‌హాత్మ‌

రాత్రి 7 గంట‌ల‌కు నితిన్‌ నటించిన జ‌యం

రాత్రి 10 గంట‌లకు ధ‌నుష్‌ న‌టించిన నేనే వ‌స్తున్నా

జీ తెలుగు (Zee)

ఉద‌యం 2.00 గంట‌ల‌కు విశ్వ‌క్ సేన్‌ న‌టించిన దాస్ కీ ధ‌మ్కీ

ఉద‌యం 9.00 గంట‌లకు నాగ శౌర్య‌ న‌టించిన వ‌రుడు కావలెను

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన గీతా గోవిందం

ఉద‌యం 3.00 గంట‌ల‌కు అన‌సూయ‌ న‌టించిన విమానం

ఉద‌యం 7 గంట‌ల‌కు సూర్యా న‌టించిన మేము

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ నటించిన రాధేశ్యామ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన బంగార్రాజు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నితిన్‌ న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

సాయంత్రం 6 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన మ‌ల్లీశ్వ‌రీ

రాత్రి 9 గంట‌ల‌కు వైష్ణ‌వ్ తేజ్‌ న‌టించిన రంగ రంగ వైభ‌వంగా


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12.00.గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన ముద్దుల మేన‌ల్లుడు

ఉద‌యం 9గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన శుభాకాంక్ష‌లు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీకాంత్ న‌టించిన ఆడుతూ పాడుతూ

రాత్రి 10.30 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన దేవీపుత్రుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన అన‌గ‌న‌గా ఒక అమ్మాయి

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎస్వీ. రంగారావు న‌టించిన విక్ర‌మార్క విజ‌యం

మ‌ధ్యాహ్నం 1గంటకు శ్రీకాంత్ నటించిన ఎగిరే పావుర‌మా

సాయంత్రం 4 గంట‌లకు శ్రీకాంత్ న‌టించిన ప్రేమ సంద‌డి

రాత్రి 7 గంట‌ల‌కు కంగ‌నా ర‌నౌత్ న‌టించిన త‌లైవి

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు వెంక‌టేశ్‌న‌టించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

తెల్ల‌వారుజాము 2.00 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన చంద్ర‌ముఖి

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు నాగ‌డైత‌న్య న‌టించిన ఒక లైలా కోసం

ఉద‌యం 9.00 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బాహుబ‌లి 2

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు ప్రభాస్ న‌టించిన యోగి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ుపూంద్ర న‌టించిన రజనీ ఫ్రం రాజమండ్రి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అల్లరి నరేశ్, శర్వానంద్ న‌టించిన నువ్వా నేనా

ఉద‌యం 8 గంట‌ల‌కు రాజ్ తరుణ్ న‌టించిన సినిమా చూపిస్త మామ‌

ఉద‌యం 11గంట‌లకు రజనీకాంత్ న‌టించిన చంద్ర‌ముఖి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు IPL 2024 ఢిల్లీ వర్సెస్ పంజాబ్

రాత్రి 1 గంట‌లకు సప్తగిరి న‌టించిన స‌ప్తగిరి LLB

రాత్రి 11.00 గంట‌లకు శివ కార్తికేయన్ న‌టించిన సీమ రాజా

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

ఉద‌యం 12.00 గంట‌ల‌కు సుమంత్ న‌టించిన స‌త్యం

ఉద‌యం 3.00 గంట‌ల‌కు జీవ న‌టించిన మాస్క్

ఉద‌యం 7 గంట‌ల‌కు నరేశ్, పవిత్ర న‌టించిన మళ్లీ పెళ్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగ‌చైతన్య, సాయి పల్లవి న‌టించిన లవ్ స్టోరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సూర్య‌ నటించిన సింగం

మధ్యాహ్నం 3 గంట‌లకు బాల‌కృష్ణ నటించిన వీరసింహా రెడ్డి

రాత్రి 7.30 గంటలకు IPL 2024 హైదరాబాద్ వర్సెస్ కలకత్తా

Updated Date - Mar 22 , 2024 | 09:37 PM