40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Movies In Tv: శనివారం (13.01.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Jan 12 , 2024 | 09:12 PM

ఈ శనివారం (13.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిల్లో ఎక్కువ‌గా బాల‌కృష్ణ‌,ర‌వితేజ చిత్రాలు ఉండ‌గా మా, జీ తెలుగు ఛాన‌ళ్ల‌లో కొత్త సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

tv movies

ఈ శనివారం (13.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిల్లో ఎక్కువ‌గా బాల‌కృష్ణ‌,ర‌వితేజ చిత్రాలు ఉండ‌గా మా, జీ తెలుగు ఛాన‌ళ్ల‌లో కొత్త సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌, సిమ్ర‌న్‌ న‌టించిన న‌ర‌సింహా నాయుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వెంక‌టేశ్‌,ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన గోపాల గోపాల‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు ఊర్వ‌శి శార‌ద‌ న‌టించిన అమ్మ రాజీనామా

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రకాష్ రాజ్, భూమిక న‌టించిన క‌లెక్ట‌ర్ గారి భార్య‌

ఉద‌యం 10 గంట‌లకు రోజా,దేవ‌యాని న‌టించిన అమ్మోరు త‌ల్లి

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్ న‌టించిన మాయాజాలం

సాయంత్రం 4 గంట‌లకు శ్రీహ‌రి న‌టించిన సింహాచ‌లం

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి,విజ‌య‌శాంతి నటించిన గ్యాంగ్ లీడ‌ర్‌

రాత్రి 10 గంట‌లకు నాని, త‌నుష్‌ న‌టించిన రైడ్

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన రావ‌ణాసుర‌

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుహాస్ న‌టించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్ బాబు నటించిన శ్రీమంతుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన బింబిసార‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రోష‌న్‌, శ్రీలీల‌ న‌టించిన పెళ్లి సంద‌డి

సాయంత్రం 6 గంట‌లకు వెంక‌టేశ్‌,వ‌రుణ్ తేజ్‌ న‌టించిన ఎఫ్‌3

రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య


ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు సెల‌బ్రేటింగ్‌ వెంకీ@75 ఈవెంట్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన భ‌లేవాడివి బాసు

రాత్రి 10 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌,ర‌మ్య‌కృష్ణ‌ న‌టించిన మాతో పెట్టుకోకు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు శరత్ బాబు, శారద న‌టించిన క‌లియుగ దైవం

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు, అంజలీ దేవి న‌టించిన స‌తి సుమ‌తి

మ‌ధ్యాహ్నం 1 గంటకు రాజేద్ర‌ప్ర‌సాద్‌నటించిన బృందావ‌నం

సాయంత్రం 4 గంట‌లకు సుమన్, భానుచందర్ న‌టించిన త‌రంగిణి

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌, అంజ‌లీదేవి న‌టించిన వార‌స‌త్వం

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌, కృతిశెట్టి న‌టించిన ది వారియ‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ర‌వితేజ‌,డింపుల్‌ న‌టించిన ఖిలాడీ

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు చక్రవర్తి,బ్రహ్మానందం న‌టించిన అన‌గ‌న‌గా ఒక రోజు

ఉద‌యం 8 గంట‌ల‌కు సుమ‌త్ అశ్విన్‌ న‌టించిన కేరింత‌

ఉద‌యం 11గంట‌లకు నాగ చైత‌న్య‌ న‌టించిన జోష్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శ‌ర్వానంద్‌ నటించిన మ‌ళ్లీమ‌ళ్లీ ఇదిరానిరోజు

సాయంత్రం 5 గంట‌లకు చిరంజీవి,ట‌బు నటించిన అంద‌రివాడు

రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ

రాత్రి 10.30 గంట‌లకు జ‌బ‌ర్ధ‌స్త్ సుధీర్‌ న‌టించిన సాఫ్ట్‌వేర్ సుధీర్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌య‌న‌తార న‌టించిన క‌ర్త‌వ్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన చంద్ర‌ముఖి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప్ర‌భాస్‌, అనుష్క‌ నటించిన మిర్చి

మధ్యాహ్నం 3 గంట‌లకు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ నటించిన ప్ర‌తిరోజూ పండ‌గే

సాయంత్రం 6 గంట‌లకు దుల్క‌ర్ స‌ల్మాన్‌ న‌టించిన కింగ్ ఆఫ్ కొత‌

రాత్రి 9 గంట‌ల‌కు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ న‌టించిన డీజే టిల్లు

Updated Date - Jan 13 , 2024 | 09:03 AM