Priya Banerjee: రానా బ్యూటీ.. కంటెంటు గ్యారెంటీ! 

ABN , Publish Date - Apr 15 , 2024 | 06:14 PM

ప్రియా బెన‌ర్జీ.. ఈమె.. ఫొటో చూస్తేనే వ‌చ్చే ఆ ఎగ్జైట్‌మెంట్ వాళ్ల‌కు కోటి రూపాయ‌లు ఇచ్చినా రాదంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. అంత‌గా ఈ అమ్మ‌డు త‌న ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకుంది.

Priya Banerjee: రానా బ్యూటీ.. కంటెంటు గ్యారెంటీ! 
priya banarjee

ప్రియా బెన‌ర్జీ (Priya Banerjee).. ఈ పేరు తెలియ‌ని వారు చాలా మంది ఉంటారు కానీ రూపం తెలియ‌ని మ‌గ‌వాళ్లు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా ఈ అమ్మ‌డు ఫేమ‌స్‌. ఈమె.. ఫొటో చూస్తేనే చాలు ఎవ‌రికైనా వ‌చ్చే ఆ ఎగ్జైట్‌మెంట్ వాళ్ల‌కు కోటి రూపాయ‌లు ఇచ్చినా రాదంటే ఎవ‌రూ న‌మ్మ‌రు అంత‌గా ఈ అమ్మ‌డు త‌న మార్క్ చూయించి ఇండియ‌న్ వెబ్ సిరీస్ చ‌రిత్ర పుటల్లో త‌న పేరును లిఖించుకుంది. త‌న‌కంటూ ఓ రేంజ్‌లో ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకుంది.

24.jpg

కెన‌డాలో ఓ బెంగాలి ఫ్యామిలీలో పుట్టిన ఈ సుంద‌రి ప్రియా బెన‌ర్జీ (Priya Banerjee) అడ‌విశేష్ న‌టించిన తొలి చిత్రం కిస్ (Kiss) సినిమాతో న‌టిగా , హీరోయిన్‌గా కెరీర్ అరంభించి త‌ర్వాత నారా రోహిత్ అసుర (Asura), సందీప్ కిష‌న్ జోరు (Joru) సినిమాల్లో న‌టించినా అశించినంత గుర్తింపు ల‌భించ‌క బాలీవుడ్ బాట ప‌ట్టింది.

13.jpg

అక్క‌డ ఓ అర డ‌జ‌న్‌కు పైగా సినిమాలు చేసింది కానీ పేరు తెచ్చుకోలేక పోయింది. అదే స‌మ‌యంలో ఇండియాలో ఓటీటీల ప్రాబ‌ల్యం పెర‌గ‌డం, వెబ్ సిరీస్‌లు మొద‌ల‌వ‌డంతో అమ్మ‌డి రాత ఒక్క‌సారిగా మారిపోయింది.

28.jpg

అప్ప‌టివ‌ర‌కు హిందీ సినిమాలు చేస్తూ వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ 2019లో అల్ట్ (ALTT) బాలాజీ నిర్మించిన బారీష్ అనే హిందీ వెబ్ సిరీస్‌తో స్టార్ట్ చేసి ల‌వ్ బైట్స్‌, హ‌లో మినీ వంటి వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

18.jpg

ముఖ్యంగా హ‌లోమిని (Hello Mini) వెబ్ సిరీస్ అమెను ఓవ‌ర్‌నైట్ ఓటీటీ స్టార్‌ను కూడా చేసింది. అందం, అభిన‌యం, అన్నింటికి మించి ఒంటిపై ఎలాంటి అచ్చాద‌నం లేకుండా కూడా న‌టించేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌ని మ‌న‌స్త‌త్వం కావ‌డంతో వ‌రుస‌బెట్టి ఆఫ‌ర్లు త‌లుపు త‌ట్టాయి.

2.jpg


ఈ క్ర‌మంలో అమెజాన్ (Prime Video), నెట్‌ఫ్లిక్స్ (Netflix), జీ5 (ZEE5), అల్ట్ బాలాజీ వంటి టాప్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఓ ప‌ది వెబ్ సిరీస్‌ల‌లో ప్రియా బెన‌ర్జీ (Priya Banerjee) న‌టించింది. ఇందులో రానా నాయుడు, బేకాబు (Bekaaboo), ట్విస్టెడ్ వంటి సిరీస్‌లు అమెను నేటి యూత్ క‌ల‌ల రాణిగా మార్చేశాయి. తెలుగులో ఆహాలో వ‌చ్చిన 11th Hour సిరీస్‌లోనూ న‌టించింది.

23.jpg

దీంతో అమ్మ‌డు ఎదైనా సినిమాలో , సిరీస్‌లో ఉంద‌ని తెలిస్తే చాలు అందులో మ‌న‌కు స‌రిపోను కంటెంటు ఉంటుంద‌నే అభిప్రాయానికి వ‌చ్చారంటే ఈ చిన్న‌ది చేసిన మాయ అంతా ఇంతా కాదు. అమె న‌టించిన ఆ సిరీస్‌లు గానీ, ఆ క్లిప్పులు గానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగే. వాటిని చూస్తే మ‌గాళ్లు కూడా సిగ్గుతో చ‌చ్చిపోతారన‌డంలో ఏమాత్రం అనుమానం లేదు.

22.jpg

అయితే ఇప్ప‌టికీ ప్రియా బెన‌ర్జీ (Priya Banerjee) సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వీప‌రీతంగా ట్రెండింగ్‌లో ఉంటూ ర‌చ్చ చేస్తుంటాయి. అందులో ముఖ్య‌మైన‌ది రానా నాయుడు (Rana Naidu) సిరీస్‌లో రానాతో ఈ అమ్మ‌డు చేసిన చిలిపి, స‌ర‌స‌స‌ల్లాపాలైతే నభూతో నభవిష్యతి.

21.jpg

అది త‌లుచుకుంటే చాలు యూత్ మైమ‌రిచిపోతారంటే అతిశ‌యోక్తి ఏమాత్రం కాదు. అంత‌గా ఈ అమ్మ‌డు త‌న బోల్డ్‌నెస్‌తో యువ‌త‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. చూడాలి అ ఈమ్మ‌డు మున్ముందు మ‌రెంత‌గా ర‌చ్చ చేస్తుందో.

Updated Date - Apr 16 , 2024 | 11:35 AM