Dubbing Movies: కొత్త‌గా ఓటీటీల్లో.. స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసిన డ‌బ్బింగ్ సినిమాలివే

ABN , Publish Date - Mar 17 , 2024 | 11:17 AM

ఎప్ప‌టిలానే ఈ వారం కూడా ఓటీటీలో స్ట్రెయిట్ సినిమాల క‌న్నా డ‌బ్బింగ్ చిత్రాల సంద‌డి అంత‌కు మించి అనేలా ఉంది. ఈ ప‌క్షం దాదాపు ఓ 30 వ‌ర‌కు సినిమాలు తెలుగు భాష‌తో పాటు మ‌ల్టీ లాంగ్వేజెస్‌లో సినిమాలు, వెబ్ సీరిస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి.

Dubbing Movies: కొత్త‌గా ఓటీటీల్లో.. స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసిన డ‌బ్బింగ్ సినిమాలివే
dubbing movies

ఎప్ప‌టిలానే ఈ వారం కూడా ఓటీటీలో స్ట్రెయిట్ సినిమాల క‌న్నా డ‌బ్బింగ్ చిత్రాల సంద‌డి అంత‌కు మించి అనేలా ఉంది. ఈ ప‌క్షం దాదాపు ఓ 30 వ‌ర‌కు సినిమాలు తెలుగు భాష‌తో పాటు మ‌ల్టీ లాంగ్వేజెస్‌లో సినిమాలు, వెబ్ సీరిలు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి.

ఇవ‌న్నీ ప్ర‌స్తుతం అయా ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాంల‌లో ర‌న్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీకు న‌చ్చిన సినిమాను సెల‌క్ట్ చేసుకుని ఓంజాయ్ చేయండి. వీటితో పాటు కొన్ని సినిమాలు యూ ట్యూబ్‌లో కూడా ఫ్రీగా స్ట్రీమ్ అవుతున్న కొన్ని తెలుగులో డ‌బ్ అయిన చిత్రాల వివ‌రాలు కూడా అందించ‌డం జ‌రిగింది.


GIxis99XIAAc-iw.jpeg

Netflix

Maamla legal hai Tel, Tam, Hin Now Streaming

Iron Reign Tel, Hin Eng Now Streaming

Murder Mubarak Now Streaming

The indrani mukerjea Now Streaming

To Kill A Tiger Now Streaming

Irish Wish Tel, Tam, Hin Now Streaming

Thundu Mal, Tami Tel, Kan Now streaming

Once upon a time in China 3 Now Streaming

GIsTUDRXEAAkkCJ.jpeg

PrimeVideoIN

K13 (Telugu) Rent

Suvarna Sundari Rent

Anveshi Rent

Narakasura Rent

Bhari Taara Ganam Rent

War Tel, Tam, Hin

Adirindi Telugu

Henry's Crime Tel, Tam, Hin Eng

Jackie Chan 1911 Tel, Tam, Hin Eng

GIsESnDXYAAqcN_.jpeg

Bangkok Dangerous Tel, Tam, Hin

Invincible Season 2 Tel, Tam, Hin, Mal, Kan

Dine With Love Chinese Series Tel, Tam, Hin

Big Girls Dont Cry S1 Tel, Tam, Hin, Mal, Kan

Time To Fall In Love Series Tel, Tam


Disney Plus HS

Save The Tigers S2

Aha video IN

Mix Up

Bhoothaddam Bhaskar Narayana Mar 22

Bramayugam.jpg

Sony Liv

Bramayugam

Bms Stream

Muzzle Tam,Tel, Hin Rent

The Devil Conspiracy Tel, Tam, Hin Eng Rent

mu.jpeg

lionsgateplayIN

No Way Up Tam,Tel, Hin

youtube

Shark Lake

Unbending Mr. Fang

Jungle Book

Water Monster 2

Updated Date - Mar 17 , 2024 | 11:28 AM