Movies in TV: జూన్ 9, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:56 PM

ఆదివారం వచ్చేస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం జూన్ 09, ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV: జూన్ 9, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
Movies in TV On June 09th

ఆదివారం వచ్చేస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం జూన్ 09, ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు లారెన్స్ న‌టించిన స్టైల్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు నాని న‌టించిన హాయ్ నాన్న‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌ళ్యాణ్ రామ్‌ న‌టించిన ఎమ్మెల్యే

సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు

రాత్రి 9.30 గంట‌ల‌కు ఆది పినిశెట్టి న‌టించిన వైశాలి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు క‌మ‌ల్ హ‌స‌న్‌ న‌టించిన సాగ‌ర‌సంగ‌మం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు దేవత

ఉద‌యం 10 గంట‌ల‌కు అమ్మ రాజీనామా

మ‌ధ్యాహ్నం 1 గంటకు అయోధ్య రామయ్య

సాయంత్రం 4 గంట‌లకు సంచలనం

రాత్రి 7 గంట‌ల‌కు అడవిరాముడు

రాత్రి 10 గంట‌లకు ఇష్క్


ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీనాథ్‌ మాగంటి, శ్వేతా అవస్తి న‌టించిన పోలీస్ స్టోరి

రాత్రి 10.30 గంట‌ల‌కు శ్రీనాథ్‌ మాగంటి, శ్వేతా అవస్తి న‌టించిన పోలీస్ స్టోరి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించిన జోక‌ర్‌ మామ సూపర్ అల్లుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన భ‌లేవాడివి బాసూ

సాయంత్రం 6 గంట‌ల‌కు జెడి చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన నేను ప్రేమిస్తున్నాను

రాత్రి 10 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన ముద్దాయి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు టింగురంగడు

ఉద‌యం 10 గంట‌ల‌కు కలవారికుటుంబం

మ‌ధ్యాహ్నం 1గంటకు అజేయుడు

సాయంత్రం 4 గంట‌లకు నూటొక్కజిల్లాల అందగాడు

రాత్రి 7 గంట‌ల‌కు సమరసింహారెడ్డి


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు త‌రుణ్‌ న‌టించిన నువ్వులేక నేను లేను

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సందీప్‌కిష‌న్‌ న‌టించిన మైఖెల్‌

ఉద‌యం 9 గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన గీతాగోవిందం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు హిప్‌హాప్ ఆది న‌టించిన వీర‌న్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు క‌ళ్యాణ్‌రామ్‌ న‌టించిన బింబిసార‌

సాయంత్రం 6 గంట‌ల‌కు డ్రామా జూనియ‌ర్స్ ఈవెంట్‌

రాత్రి 10 గంట‌ల‌కు అంటోని థామ‌స్ న‌టించిన ఫోరెన్సిక్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ‌ర్వానంద్‌ న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన సాహో

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన పెళ్లిసంద‌డి

ఉద‌యం 9 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన రంగ్‌దే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు లారెన్స్‌ న‌టించిన శివ‌లింగ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రామ్ న‌టించిన హైప‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు నిఖిల్‌ న‌టించిన ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడ‌


స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు మహానటి

మధ్యాహ్నం 1 గంటకు ‘మా’ ఉత్సవం ఈవెంట్

మధ్యాహ్నం 4 గంటలకు ఆదికేశవ

సాయంత్రం 6.00 గంటలకు సలార్ సీజ్‌ఫైర్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మాస్

ఉద‌యం 9 గంట‌ల‌కు తుగ్లక్ దర్బార్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు క్రిష్ 3

మధ్యాహ్నం 3 గంట‌లకు టచ్ చేసి చూడు

సాయంత్రం 6 గంట‌ల‌కు వినయ విధేయ రామ

రాత్రి 9 గంట‌ల‌కు అదుర్స్

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మీకు మీరే మాకు మేమే

ఉద‌యం 8 గంట‌ల‌కు హలోబ్రదర్

ఉద‌యం 11 గంట‌లకు సీమటపాకాయ్

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు 100 పర్సెంట్ లవ్

సా. 5 గంట‌లకు ఈగ

రాత్రి 7.30 గంట‌ల‌కు ICC Mens T20 WC Ind VS Pak Live

Updated Date - Jun 09 , 2024 | 12:07 AM