Movies in TV: జూన్ 23, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jun 22 , 2024 | 10:35 PM

ఆదివారం వచ్చేస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం జూన్ 23, ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV: జూన్ 23, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
Movies in TV on June 23rd

ఆదివారం వచ్చేస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం జూన్ 23, ఆదివారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు విజయ్ న‌టించిన బీస్ట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విజ‌య్ అంటోని న‌టించిన బిచ్చ‌గాడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన టెంప‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పురములో

రాత్రి 9.30 గంట‌ల‌కు నితిన్ న‌టించిన చెక్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన అపూర్వ స‌హోద‌రులు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అభిషేకం

ఉద‌యం 10 గంట‌ల‌కు సాహస బాలుడు విచిత్ర కోతి

మ‌ధ్యాహ్నం 1 గంటకు సింహాచలం

సాయంత్రం 4 గంట‌లకు ఆగ్రహం

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం

రాత్రి 10 గంట‌లకు చూసోద్దాం రండి

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు రామారావు న‌టించిన మిస్స‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు స‌మంత‌ న‌టించిన య‌శోద

రాత్రి 10 గంట‌ల‌కు స‌మంత‌ న‌టించిన య‌శోద

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన‌ అలీబాబా అరడ‌జ‌ను దొంగ‌లు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌, రోజా న‌టించిన మాతో పెట్టుకోకు

సాయంత్రం 6 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన స్వ‌ర్ణ‌క‌మ‌లం

రాత్రి 10.30 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన‌ న‌టించిన ముద్దుల మామ‌య్య‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు మహాత్ముడు

ఉద‌యం 10 గంట‌ల‌కు పెళ్లి మీద పెళ్లి

మ‌ధ్యాహ్నం 1గంటకు అక్క పెత్తనం చెల్లెలి కాపురం

సాయంత్రం 4 గంట‌లకు మావిచిగురు

రాత్రి 7 గంట‌ల‌కు శభాస్ సూరి


Pawan-Kalyan.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ఎఫ్ 3

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జవాన్

మ‌ధ్యాహ్నం 4 గంట‌లకు నిఖిల్‌ న‌టించిన కార్తికేయ‌2

సాయంత్రం 6.30 గంట‌ల‌కు క‌ళ్యాణం క‌మ‌ణీయం (ప్రీమియర్)

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు రామ్ న‌టించిన హైప‌ర్‌

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు నాని న‌టించిన నేను లోక‌ల్

ఉద‌యం 7 గంట‌ల‌కు రానా న‌టించిన అర‌ణ్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ప‌వ‌న్‌ న‌టించిన వ‌కీల్‌సాబ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ‌ర్వానంద్‌ న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సంతోష్ శోభ‌న్‌ న‌టించిన అన్నీ మంచి శ‌కున‌ములే

సాయంత్రం 6 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన అర‌వింద స‌మేత‌

రాత్రి 9 గంట‌ల‌కు నిఖిల్‌ న‌టించిన అర్జున్ సుర‌వ‌రం

స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు విరూపాక్ష

మధ్యాహ్నం 1 గంటకు ఆర్ఆర్ఆర్

సాయంత్రం 4 గంటలకు బలగం

సాయంత్రం 6.30 గంటలకు మా ఊరి పొలిమేర 2 (ప్రీమియర్)

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సరదాగా కాసేపు

ఉద‌యం 9 గంట‌ల‌కు తీన్‌మార్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జయ జానకి నాయక

మధ్యాహ్నం 3 గంట‌లకు ఎమ్.ఎస్. ధోని

సాయంత్రం 6 గంట‌ల‌కు సింగం 3

రాత్రి 9.30 గంట‌ల‌కు ఎఫ్2

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు చారులత

ఉద‌యం 8 గంట‌ల‌కు సింహా

ఉద‌యం 11 గంట‌లకు మన్మథుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంట‌లకు దూకుడు

రాత్రి 8 గంట‌ల‌కు అందరివాడు

రాత్రి 11 గంటలకు సింహా

Updated Date - Jun 22 , 2024 | 11:44 PM