Movies In TV: జూన్ 22, శనివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jun 21 , 2024 | 11:10 PM

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం జూన్ 22.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In TV: జూన్ 22, శనివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..
Movies in TV on June 22nd

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం జూన్ 22.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన త‌మ్ముడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రామ్‌, హ‌న్షిక‌ న‌టించిన మ‌స్కా

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు రామ‌కృష్ణ‌ న‌టించిన నోము

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు చిన్నల్లుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు శంఖం

మ‌ధ్యాహ్నం 1 గంటకు దేవి

సాయంత్రం 4 గంట‌లకు సెల్ఫీరాజా

రాత్రి 7 గంట‌ల‌కు జయం

రాత్రి 10 గంట‌లకు నేనూ రౌడీనే

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన అల్లుడుగారు

ఉద‌యం 9 గంట‌ల‌కు రామారావు న‌టించిన మిస్స‌మ్మ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన అదిరింది అల్లుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన‌ న‌టించిన ఒక రాజు ఒక రాణి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజామున 1 గంట‌కు సుమ‌న్ న‌టించిన‌ న‌టించిన త్రివేణి సంగ‌మం

ఉద‌యం 7 గంట‌ల‌కు ముర‌ళీమోహ‌న్‌ న‌టించిన‌ న‌టించిన మ‌నిషికో చ‌రిత్ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు రామారావు న‌టించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర మహాత్యం

మ‌ధ్యాహ్నం 1గంటకు చిరంజీవి న‌టించిన మ‌గ‌ధీరుడు

సాయంత్రం 4 గంట‌లకు ప్ర‌భుదేవ‌ న‌టించిన వీఐపీ

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన పెళ్లి చేసి చూడు


Venki.jpg

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన ప్రేమించుకుందాం రా

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన ప్రేయ‌సి రావే

ఉద‌యం 9 గంట‌లకు రామ్‌ న‌టించిన ఇస్మార్ట్ శంక‌ర్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు సిద్ధార్థ్‌ న‌టించిన ఆట‌

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు అఖిల్‌ న‌టించిన హ‌లో

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన గీతాంజ‌లి

ఉద‌యం 9.30 గంట‌ల‌కు రామ్ న‌టించిన హైప‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రాజ్ శెట్టి న‌టించిన టోబీ (ప్రీమియర్)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నానిన‌టించిన నేను లోక‌ల్

సాయంత్రం 6 గంట‌ల‌కు య‌శ్‌ న‌టించిన కెజియఫ్ చాప్టర్ 2

రాత్రి 9 గంట‌ల‌కు కార్తీ న‌టించిన శ‌కుని

స్టార్ మా (Star Maa)

సాయంత్రం 4 గంట‌ల‌కు సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మర్యాదరామన్న

ఉద‌యం 9 గంట‌ల‌కు భలే భలే మగాడివోయ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జులాయి

మధ్యాహ్నం 3 గంట‌లకు ధమాకా

సాయంత్రం 6 గంట‌ల‌కు ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్

రాత్రి 9 గంట‌ల‌కు కాంతార

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ద్వారక

ఉద‌యం 8 గంట‌ల‌కు తొలిప్రేమ

ఉద‌యం 11 గంట‌లకు హ్యాపీడేస్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్రేమకథా చిత్రమ్

సాయంత్రం 5 గంట‌లకు నువ్వే నువ్వే

రాత్రి 8 గంట‌ల‌కు విక్రమార్కుడు

రాత్రి 11 గంటలకు తొలిప్రేమ

Updated Date - Jun 21 , 2024 | 11:10 PM