Movies In TV: జూన్ 15, శనివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jun 14 , 2024 | 11:27 PM

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం జూన్ 15 జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In TV: జూన్ 15, శనివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..
Movies in TV on June 15th

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం జూన్ 15 జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన ల‌క్ష్మీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన భ‌ధ్ర‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు శ‌ర్వానంద్‌ న‌టించిన రాజుమ‌హారాజు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ జగద్గురు ఆదిశంకర

ఉద‌యం 10 గంట‌ల‌కు రుద్రుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు రచ్చ

సాయంత్రం 4 గంట‌లకు ప్రస్థానం

రాత్రి 7 గంట‌ల‌కు సైరా నరసింహారెడ్డి

రాత్రి 10 గంట‌లకు మైఖేల్ మదన కామరాజు

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన ప్రేయ‌సి రావే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆనంద్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన మిడిల్‌క్లాస్ మెలోడిస్‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు సాయిధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన విన్న‌ర్

ఉద‌యం 9 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన బ‌లుపు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన ఏజెంట్ భైర‌వ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఉద‌య్‌కిర‌ణ్ న‌టించిన నీకు నేను నాకు నువ్వు

ఉద‌యం 7 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన లై

ఉద‌యం 9.00 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన ముత్తు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు హిప్‌హాప్ ఆది న‌టించిన వీర‌న్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ర‌క్షిత్ షెట్టి న‌టించిన 777 ఛార్లీ

సాయంత్రం 6 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన ఎఫ్‌3

రాత్రి 9 గంట‌ల‌కు కార్తి న‌టించిన స‌ర్దార్‌


Simhadri.jpg

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన సింహాద్రి

ఉద‌యం 9 గంట‌ల‌కు సాయిరామ్ శంక‌ర్‌ న‌టించిన హ‌లో ప్రేమిస్తారా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన ఒక రాజు ఒక రాణి

రాత్రి 9 గంట‌ల‌కు చూడాలని ఉంది

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కృష్ణంరాజు న‌టించిన పులి బిడ్డ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన దొంగ‌రాముడు అండ్ పార్టీ

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన మ‌రుపురాని క‌థ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు అక్కినేని న‌టించిన ఆత్మ‌గౌర‌వం

సాయంత్రం 4 గంట‌లకు శ్రీకాంత్‌ న‌టించిన దీవించండి

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు, జ‌గ్గ‌య్య‌ న‌టించిన అన్నాత‌మ్ముడు

స్టార్ మా (Star Maa)

సాయంత్రం 4 గంట‌ల‌కు సామజవరగమన

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు నువ్వా నేనా

ఉద‌యం 9 గంట‌ల‌కు జై భజరంగీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బిచ్చగాడు 2

మధ్యాహ్నం 3.00 జల్సా

సాయంత్రం 6 గంట‌ల‌కు మంగళవారం

రాత్రి 9.30 గంట‌ల‌కు క్రాక్

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు క్రేజీ అంకుల్స్

ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీరామదాసు

ఉద‌యం 11 గంట‌లకు మహాముదురు

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు నిన్నేపెళ్లాడతా

సా. 5 గంట‌లకు యముడు

రాత్రి 8 గంట‌ల‌కు రెమో

రాత్రి 11 గంట‌ల‌కు మహాముదురు

Updated Date - Jun 14 , 2024 | 11:27 PM