Movies In Tv: సోమ‌వారం May 27.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 26 , 2024 | 02:59 PM

27.05.2024 సోమ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: సోమ‌వారం May 27.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన సింహాచ‌లం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన తొలిప్రేమ‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన గోవిందా గోవిందా

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు త‌రుణ్‌ న‌టించిన అంకుల్

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు రామారావు న‌టించిన నిప్పులాంటి మ‌నిషి

ఉద‌యం 7 గంట‌ల‌కు వ‌రుణ్‌ తేజ్ న‌టించిన గ‌ని

ఉద‌యం 10 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన 7th సెన్స్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి న‌టించిన అంజి

సాయంత్రం 4 గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీకాంత్ నటించిన ఒట్టేసి చెబుతున్నా

రాత్రి 10 గంట‌లకు శ‌ర్వానంద్ న‌టించిన శ్రీకారం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు కార్తీక్ ర‌త్నం న‌టించిన ఛాంగురే బంగారు రాజా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 1 గంట‌లకు శ్రీధ‌ర్ న‌టించిన ముత్యాల ముగ్గు

రాత్రి 10 గంట‌ల‌కు అశ్వినీ నాచ‌ప్ప‌ న‌టించిన ఇన్‌స్పెక్ట‌ర్ అశ్వినీ

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు జ‌య‌సుధ న‌టించిన ఆంటీ

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్రప్రసాద్ న‌టించిన అమ్మాయే న‌వ్వితే

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణంరాజు న‌టించిన అన్నావ‌దిన‌

మ‌ధ్యాహ్నం 1గంటకు త‌నీష్‌ నటించిన న‌చ్చావులే

సాయంత్రం 4 గంట‌లకు దిలీప్‌ న‌టించిన ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన జ‌గ‌త్ కిలాడీలు

రాత్రి 10 గంట‌ల‌కు రామారావు న‌టిచిన వాడేవీడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు పండగ చేస్కో

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు భీమవరం బుల్లోడు

ఉద‌యం 9 గంట‌ల‌కు భగీరథ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రెడీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నవ వసంతం

సాయంత్రం 6 గంట‌ల‌కు కథాకళి

రాత్రి 9 గంట‌ల‌కు ఇద్దరమ్మాయిలతో..

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన పాండ‌వులు పాండ‌వులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ఉపేంద్ర‌ న‌టించిన క‌ల్ప‌న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టించిన‌ బ్ర‌హ్మాస్త్ర‌

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఊర్మిళ కనిత్కర్ న‌టించిన వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నాగ చైత‌న్య‌ న‌టించిన 100% ల‌వ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు దీక్షిత్ శెట్టి న‌టించిన ముగ్గురు మొన‌గాళ్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు శివ‌కార్తికేయ‌న్‌ న‌టించిన ఖాకీ స‌త్తా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్ చ‌ర‌ణ్‌ న‌టించిన మ‌గ‌ధీర‌

మధ్యాహ్నం 3 గంట‌లకు వైష్ణ‌వ్ తేజ్‌ నటించిన ఉప్పెన‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ర‌వితేజ‌ నటించిన ధ‌మాకా

రాత్రి 9 గంట‌ల‌కు ఉద‌య‌నిధి స్టాలిన్‌ న‌టించిన సైకో

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సుమంత్ అశ్విన్‌ న‌టించిన కేరింత‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రేవ‌తి న‌టించిన రాత్రి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు శ్రీముఖి న‌టించిన క్రేజీ అంకుల్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు మోహ‌న్‌లాల్‌ న‌టించిన బిగ్ బ్ర‌ద‌ర్‌

ఉద‌యం 11గంట‌లకు అల్లు అర్జున్‌ న‌టించిన హ్యాపీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన మ‌న్మ‌ధుడు 2

సా. 5 గంట‌లకు ఆథ‌ర్వ ముర‌ళి నటించిన 100

రాత్రి 8 గంట‌ల‌కు ఉపేంద్ర‌ న‌టించిన క‌ల్ప‌న‌

రాత్రి 11 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన హ్యాపీ

Updated Date - May 26 , 2024 | 10:23 PM