Movies In Tv: సోమ‌వారం May 06.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 05 , 2024 | 07:49 PM

06.05.2024 సోమ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: సోమ‌వారం May 06.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

06.05.2024 సోమ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన ఖ‌లేజా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మంచు మ‌నోజ్‌ న‌టించిన క‌రెంటు తీగ‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు చిరంజీవి న‌టించిన బిల్లా రంగ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన మ‌మ‌త‌ల కోవెల‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన కొత్త అల్లుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన బాల గోపాలుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌హేశ్ బాబు న‌టించిన అతిథి

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన బ్లేడ్ బాబ్జి

సాయంత్రం 4 గంట‌లకు విశాల్ న‌టించిన ప్రేమ చ‌ద‌రంగం

రాత్రి 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ నటించిన ముద్దుల ప్రియుడు

రాత్రి 10 గంట‌లకు కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన మీట‌ర్

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కృష్ణంరాజు న‌టించిన త్రిశూలం

ఉద‌యం 9 గంట‌ల‌కు రాధా మాధ‌వం మెగా ఎపీసోడ్

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీకాంత్ న‌టించిన మ‌న‌సులో మాట‌

రాత్రి 10 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన దేవాంత‌కుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌లకు చంద్ర‌మోహ‌న్‌ న‌టించిన కోరిక‌లే గుర్రాలైతే

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన డ‌బ్బేవ‌రికి చేదు

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణంరాజు న‌టించిన చిల‌కా గోరింక‌

మ‌ధ్యాహ్నం 1గంటకు మోహ‌న్‌బాబు నటించిన నా మొగుడు నాకే సొంతం

సాయంత్రం 4 గంట‌లకు స‌త్య‌నారాయ‌ణ‌ న‌టించిన అమ్మ క‌డుపు చ‌ల్ల‌గా

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీ రామారావు న‌టించిన జ‌గ‌దేక‌వీరుని క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు బానుచంద‌ర్ న‌టించిన వ‌జ్ర‌క‌వ‌చం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు నాగ‌చైత‌న్య‌ న‌టించిన ఏ మాయ చేశావే

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు రెహ‌మాన్ న‌టించిన 16

ఉద‌యం 9.30 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన రంగ్ దే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన మ‌ల్లీశ్వ‌రీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన సుప్రీమ్‌

సాయంత్రం 6 గంట‌లకు చిరంజీవి న‌టించిన మ‌గ మ‌హారాజు

రాత్రి 9 గంట‌ల‌కు అనుష్క‌ న‌టించిన పంచాక్ష‌రి

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన విరూపాక్ష‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు మంచు ఫ్యామిలీ న‌టించిన పాండ‌వులు పాండ‌వులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన చంద్ర‌ముఖి

ఉద‌యం 9 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన అత్తారింటికి దారేది

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన అత్తిలి స‌త్తిబాబు

తెల్ల‌వారు జాము 2.30 దర్శన్ న‌టించిన ధ‌ర్మ‌యజ్ఞం

ఉద‌యం 6.30 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన ఓమ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు న‌వీన్ పోలి న‌టించిన మెఖేల్‌

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున‌ న‌టించిన మాస్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మోహ‌న్‌ లాల్‌ న‌టించిన ర‌న్ బేబీ ర‌న్‌

సాయంత్రం 5 గంట‌లకు న‌య‌న‌తార నటించిన క‌ర్త‌వ్యం

రాత్రి 7 గంట‌లకు TATA IPL 2024 Pre Show Live

రాత్రి 11 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన మాస్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సంజీవ్ కార్తీక్ న‌టిచిన‌ వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన య‌ముడికి మొగుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు సునీల్ న‌టించిన బుజ్జీ ఇలా రా

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన బ‌న్నీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన అత‌డు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు విక్ర‌మ్‌ నటించిన సామి 2

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌దీప్ రంగ‌నాధ్‌ నటించిన ల‌వ్ టుడే

రాత్రి 9 గంట‌ల‌కు నాని న‌టించిన కృష్ణార్జున‌ యుద్దం

Updated Date - May 05 , 2024 | 07:55 PM