Movies In Tv: June 17 సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 16 , 2024 | 09:40 PM

సోమ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: June 17 సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

17 జూన్ సోమ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన ఎవ‌డైతే నాకేంటి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాని న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఆర్య‌ న‌టించిన నేను దువుడిని

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు రామారావు న‌టించిన ఉమ్మ‌డి కుటుంబం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన అక్కా బావెక్క‌డ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు వేణు న‌టించిన ఇల్లాలు ప్రియురాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన లేత మ‌న‌షులు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌వితేజ‌ న‌టించిన కిక్‌

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన కిత‌కిత‌లు

రాత్రి 7 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన తిరు

రాత్రి 10 గంట‌లకు మోహ‌న్ బాబు న‌టించిన ఖైదీగారు

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సిద్థార్ద‌ న‌టించిన మేగ సందేశం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు త్రిష‌ న‌టించిన అభినేత్రి

ఉద‌యం 9.30 గంట‌ల‌కు అఖిల్ న‌టించిన అఖిల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన టాక్సీవాలా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రామ్‌ న‌టించిన పండ‌గ చేస్కో

సాయంత్రం 6 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన శివాజీ

రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య‌


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సాయిరామ్ శంక‌ర్‌ న‌టించిన హ‌లో ప్రేమిస్తారా

ఉద‌యం 9 గంట‌ల‌కు నివేథా పేతురాజ్‌ న‌టించిన కిల్ల‌ర్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కార్తీక్‌ న‌టించిన అభినంద‌న‌

రాత్రి 10.30 గంట‌ల‌కు కృష్ణ‌,శోభ‌న్‌బాబు న‌టించిన‌ న‌టించిన ఇద్ద‌రు దొంగ‌లు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన శ్రీ మంజునాథ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అక్కినేని, కృష్ణ న‌టించిన మంచి కుటుంబం

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు, జ‌గ్గ‌య్య‌ న‌టించిన చిట్టి త‌మ్ముడు

మ‌ధ్యాహ్నం 1గంటకు చిరంజీవి న‌టించిన కొద‌మ సింహం

సాయంత్రం 4 గంట‌లకు న‌రేశ్‌ న‌టించిన అదృష్టం

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన నిన్నే పెళ్లాడ‌తా

రాత్రి 0 గంట‌ల‌కు మోహ‌న్ న‌టించిన‌ అనురాగ సంగ‌మం

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు కీర్తీ సురేశ్ న‌టించిన మ‌హా న‌టి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన రాజ‌న్న‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన స‌ర్తార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

ఉదయం 9 గంటలకు మా ఉత్స‌వం ఈవెంట్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ఖుషి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన ఓం

ఉద‌యం 9 గంట‌ల‌కు నాని న‌టించిన ఈగ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్‌ న‌టించిన అదిరింది

మధ్యాహ్నం 3.30 గంట‌లకు విక్ర‌మ్‌ న‌టించిన సామి2

సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌హేశ్ బాబు న‌టించిన పోకిరి

రాత్రి 9.30 గంట‌ల‌కు తేజ‌ న‌టించిన జాంబీరెడ్డి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన షాక్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు నారాయ‌ణ మూర్తి న‌టించిన ర‌జ‌నీ ఫ్రం రాజ‌మండ్రి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మ‌నీ మోర్ మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రభుదేవ‌ న‌టించిన మ‌న‌సున మ‌న‌సై

ఉద‌యం 11 గంట‌లకు వ‌ర్వానంద్‌ న‌టించిన ప‌డిప‌డిలేచే మ‌న‌సు

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన ఇంటిదొంగ‌

సా. 5 గంట‌లకు ద‌నుష్‌ న‌టించిన ధ‌ర్మ‌యోగి

రాత్రి 8 గంట‌ల‌కు ఉద‌య‌నిధి స్టాలిన్ న‌టించిన సైకో

రాత్రి 11 గంట‌ల‌కు ప్రభుదేవ న‌టించిన మ‌న‌సున మ‌న‌సై

Updated Date - Jun 16 , 2024 | 09:41 PM