Movies In Tv: June 10, సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 09 , 2024 | 09:31 PM

10 జూన్ సోమ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: June 10, సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

10 జూన్ సోమ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ముఖ్యంగా నంద‌మూరి బాల‌కృష్ణ‌ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఇయ‌న న‌టించిన ఓ డ‌జ‌న్ చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన చెన్న‌కేశ‌వ‌రెడ్డి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు రామారావు న‌టించిన భ‌లే త‌మ్ముడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు శ్రీరామ్ న‌టించిన ఒక‌రికొక‌రు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు అక్కినేని,వెంక‌టేశ్ న‌టించిన బ్ర‌హ్మ‌రుద్రులు

ఉద‌యం 7 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన‌ పుణ్య‌భూమి నాదేశం

ఉద‌యం 10 గంట‌ల‌కు సున‌య‌న‌, యోగిబాబు న‌టించిన ట్రిప్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు రోజా,ర‌మ్మ‌కృష్ణ న‌టించిన స‌మ్మ‌క్క సార‌క్క‌

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన దొంగ‌ల‌బండి

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్‌

రాత్రి 10 గంట‌లకు రానా న‌టించిన కృష్ణం వందే జ‌గ‌ద్గురుం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన స‌మ‌ర‌సింహారెడ్డి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన ఇద్ద‌రు దొంగ‌లు

రాత్రి 10 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ముంజునాథ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన మా నాన్న‌కు పెళ్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన వంశానికొక్క‌డు

మ‌ధ్యాహ్నం 1గంటకు బాల‌కృష్ణ న‌టించిన భార్గ‌వ‌రాముడు

సాయంత్రం 4 గంట‌లకు బాల‌కృష్ణ న‌టించిన ముద్దుల మేన‌ల్లుడు

రాత్రి 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన ఆదిత్య 369

రాత్రి 10 గంట‌ల‌కు ప్ర‌శాంత్ న‌టించిన న‌ర‌సింహ స్వామి


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు బాలకృష్ణ న‌టించిన శ్రీరామరాజ్యం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు తరుణ్ న‌టించిన నువ్వు లేక నేను లేను

ఉద‌యం 9.30 గంట‌ల‌కు సూర్య న‌టించిన సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఎన్టీఆర్ న‌టించిన దమ్ము

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పవన్ కల్యాణ్ న‌టించిన బాలు

సాయంత్రం 6 గంట‌ల‌కు సుమంత్ న‌టించిన గోదావరి

రాత్రి 9 గంట‌ల‌కు సాయి పల్లవి న‌టించిన కోమలి

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కీర్తి సురేశ్ న‌టించిన మ‌హాన‌టి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు మోహ‌న్ బాబు పాండ‌వులు పాండ‌వులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన చంద్ర‌ముఖి

ఉదయం 9 గంటలకు ర‌వితేజ న‌టించిన క్రాక్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన రాధాగోపాళం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్ న‌టించిన ఉయ్యాల జంపాల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు బాలకృష్ణ న‌టించిన ప‌విత్ర ప్రేమ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బాలకృష్ణ న‌టించిన అఖండ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు బాలకృష్ణ న‌టించిన శ్రీమ‌న్నారాయ‌ణ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు బాలకృష్ణ న‌టించిన వీర సింహారెడ్డి

రాత్రి 9.30 గంట‌ల‌కు బాలకృష్ణ న‌టించిన సింహా

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ఉపేంద్ర న‌టించిన ర‌జ‌నీ ఫ్రం రాజ‌మండ్రి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన అంతం

ఉద‌యం 8 గంట‌ల‌కు మోహ‌న్ లాల్ న‌టించిన మ‌న్యం పులి

ఉద‌యం 11 గంట‌లకు క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మేన‌మామ‌

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు శ‌ర్వానంద్ న‌టించిన జాను

సా. 5 గంట‌లకు సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 8 గంట‌ల‌కు బెల్లంకొండ న‌టించిన క‌వ‌చం

రాత్రి 11 గంట‌ల‌కు మోహ‌న్ లాల్ న‌టించిన మ‌న్యం పులి

Updated Date - Jun 09 , 2024 | 10:04 PM