Movies In Tv: ఈ సోమ‌వారం April 15.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Apr 14 , 2024 | 08:01 PM

15.04.2024 సోమ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ సోమ‌వారం April 15.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

15.04.2024 సోమ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన గోపాల గోపాల‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాని న‌టించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు మోహ‌న్‌బాబు న‌టించిన అల్ల‌రి పోలీస్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు మాధ‌వ‌న్‌ న‌టించిన నిన్ను చూశాక‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు నారాయ‌ణ మూర్తి న‌టించిన ఒరేయ్ రిక్షా

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన క‌త్తి కాంతారావు

ఉద‌యం 10 గంట‌లకు లారెన్స్‌ న‌టించిన రాజాధి రాజా

మ‌ధ్యాహ్నం 1 గంటకు నాగార్జున‌ న‌టించిన డ‌మ‌రుకం

సాయంత్రం 4 గంట‌లకు సుధీర్‌బాబు న‌టించిన హంట్‌

రాత్రి 7 గంట‌ల‌కు విశాల్‌ నటించిన సెల్యూట్‌

రాత్రి 10 గంట‌లకు శ్రీవిష్ణు న‌టించిన తిప్ప‌రామీసం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9.30గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన కొదమ సింహం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీహ‌రి న‌టించిన పోలీస్

రాత్రి 10 గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన పండగ

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌లకు మురళీమోహన్ న‌టించిన మనిషికో చరిత్ర

ఉద‌యం 7 గంట‌ల‌కు చంద్రమోహ‌న్ న‌టించిన ఓ భార్యకథ

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ న‌టించిన అనురాధ

మ‌ధ్యాహ్నం 1గంటకు చిరంజీవి నటించిన అడవిదొంగ

సాయంత్రం 4 గంట‌లకు అలీ న‌టించిన అక్కుంబ‌క్కుం

రాత్రి 7 గంట‌ల‌కు శోభ‌న్‌బాబు న‌టించిన నా త‌మ్ముడు

రాత్రి 10 గంట‌ల‌కు రోజా న‌టించిన అల్ల‌రి రోజా


జీ తెలుగు (Zee Telugu)

ఉదయం 9.00 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన సంతోషం

జీ సినిమాలు (Zee)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ న‌టించిన వ‌కీల్ సాబ్

తెల్ల‌వారుజాము 3 గంంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన ఉగ్రం

ఉద‌యం 7 గంట‌ల‌కు సుధీర్‌బాబు న‌టించిన శ్రీదేవి సోడా సెంట‌ర్‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ నటించిన బెండు అప్పారావు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ‌ర్వానంద్‌ న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప్ర‌కాశ్‌రాజ్‌ న‌టించిన అంతఃపురం

సాయంత్రం 6 గంట‌లకు నితిన్ న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన చింత‌కాయ‌ల ర‌వి

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విష్ణు విశాల్‌ న‌టించిన మ‌ట్టీ కుస్తీ

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన రాజ‌న్న‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన యోగి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు సిద్ధార్థ్ న‌టించిన వ‌ద‌ల‌డు

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు క‌ళ్యాణ్ రామ్‌ న‌టించిన క‌త్తి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు శ‌ర్వానంద్‌ న‌టించిన అమ్మ చెప్పింది

ఉద‌యం 6.30 గంట‌ల‌కు రాకేశ్‌ న‌టించిన ఎవ‌రికీ చెప్పొద్దు

ఉద‌యం 8 గంట‌ల‌కు జీవా న‌టించిన రౌద్రం

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున‌ న‌టించిన డాన్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మోహ‌న్ లాల్ న‌టించిన బిగ్ బ్ర‌ద‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు స‌ప్త‌గిరి నటించిన స‌ప్త‌గిరి LLB

రాత్రి 7 గంట‌లకు IPL 2024 Pre Show Live

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన ఖుషి

తెల్ల‌వారుజాము 3.00 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు అశ్విన్ బాబు న‌టించిన రాజుగారి గ‌ది

ఉద‌యం 9 గంట‌ల‌కు శ‌ర్వానంద్‌ న‌టించిన ప‌డిప‌డి లేచే మ‌న‌సు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ధ‌నుష్ నటించిన మారి2

మధ్యాహ్నం 3.30 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన విక్ర‌మార్కుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌దీప్ రంగ‌నాథ్ న‌టించిన ల‌వ్‌టుడే

రాత్రి 9 గంట‌ల‌కు బెల్లంకొండ న‌టించిన‌ క‌వ‌చం

Updated Date - Apr 14 , 2024 | 10:36 PM