Movies In Tv: ఈ శుక్ర‌వారం May 31.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 30 , 2024 | 03:25 PM

31.05.2024 శుక్ర‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ముఖ్యంగా సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన‌ సినిమాలు 10 చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ శుక్ర‌వారం May 31.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన బావ‌గారు బాగున్నారా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బెల్లంకొండ‌ న‌టించిన అల్లుడు శీను

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన నాగ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజామున 1.30 గంట‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన వందేమాత‌రం

తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన హీరో

ఉద‌యం 7 గంట‌ల‌కు కృష్ణ న‌టించిన అమ్మ‌దొంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన ద‌ర్బార్

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్లు అర్జున్‌ న‌టించిన గంగోత్రి

సాయంత్రం 4 గంట‌లకు రాశి న‌టించిన నాగ ప్ర‌తిష్ట‌

రాత్రి 7 గంట‌ల‌కు ర‌వితేజ‌ నటించిన వీడే

రాత్రి 10 గంట‌లకు అల్లు శిరీష్‌ న‌టించిన ఊర్వ‌సివో రాక్ష‌సివో

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన అఆ

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన క‌లిసుందాం రా

ఉద‌యం 9 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన వ‌కీల్ సాబ్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన అర‌వింద స‌మేత‌

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు అమీర్‌ఖాన్‌ న‌టించిన దంగ‌ల్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు పూర్ణ‌ న‌టించిన అవును 2

ఉద‌యం 9 గంట‌ల‌కు శిబి స‌త్య‌రాజ్‌ న‌టించిన కుక్క‌లున్నాయి జాగ్ర‌త్త‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు లారెన్స్‌ న‌టించిన కాంచ‌న 3

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన ఐస్మార్ట్ శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన ఇంద్రుడు


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు స‌త్య‌దేవ్ న‌టించిన తిమ్మ‌రుసు

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌త్య‌ న‌టించిన వివాహా భోజ‌నంబు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మోహ‌న్ బాబు న‌టించిన అసెంబ్లీ రౌడీ

రాత్రి 10 గంట‌ల‌కు జ‌గ‌ప‌తి బాబు న‌టించిన అల్ల‌రి ప్రేమికుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు చిరంజీవి న‌టించిన రాణికాసుల రంగమ్మ

ఉద‌యం 7 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన అల్లుడుదిద్దిన కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన ప్ర‌జా నాయ‌కుడు

మ‌ధ్యాహ్నం 1గంటకు కృష్ణ‌ న‌టించిన కొడుకు దిద్దిన కాపురం

సాయంత్రం 4 గంట‌లకు కృష్ణ‌ న‌టించిన అదిరింది గురు

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన మొస‌గాళ్ల‌కు మొస‌గాడు

స్టార్‌మా టీవీ (Star Maa TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు సుహాస్‌ న‌టించిన క‌ల‌ర్‌ఫొటో

తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు ధ‌నుష్ న‌టించిన రైల్‌

తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కు వ‌రుణ్ తేజ్‌ న‌టించిన తొలిప్రేమ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన పోకిరి

సాయంత్రం 4 గంట‌ల‌కు నాని న‌టించిన మిడిల్ క్లాస్ అబ్బాయి

స్టార్ మా మూవీస్‌ (StarMaa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విజ‌య్ సేతుప‌తి న‌టించిన పిజ్జా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సాయిరాం శంక‌ర్‌ న‌టించిన 143

ఉద‌యం 7 గంట‌ల‌కు సంతోష్ శోభ‌న్‌ న‌టించిన శ్రీదేవి శోభ‌న్‌బాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు అఖిల్‌ న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నితిన్‌ న‌టించిన శ్రీనివాస క‌ళ్యాణం

మధ్యాహ్నం 3.30 గంట‌లకు య‌శ్‌ నటించిన K.G.F: Chapter 1

సాయంత్రం 6 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ నటించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

రాత్రి 9.30 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన ది ఘోష్ట్‌

స్టార్‌మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన జులాయ్‌

తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల‌కు హ‌న్షిక‌ న‌టించిన పండుగాడు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు మోహ‌న్ లాల్‌ న‌టించిన మ‌రాక్క‌ర్‌

ఉద‌యం 11 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన న‌మో వెంక‌టేశ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ న‌టించిన మాయ‌

సాయంత్రం 5 గంట‌లకు నాగ‌చైత‌న్య‌ నటించిన స‌వ్య‌సాచి

రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బుజ్జిగాడు

రాత్రి 11 గంట‌ల‌కు మోహ‌న్ లాల్‌ న‌టించిన మ‌రాక్క‌ర్‌

Updated Date - May 30 , 2024 | 10:24 PM