Movies In Tv: May 23 గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 22 , 2024 | 09:03 PM

23.05.2024 గురువారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అదేవిధంగా జూ.ఎన్టీఆర్ పుట్టిన‌రోజు నేప‌థ్యంలో ఆయ‌న న‌టించిన 10 సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: May 23 గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన దేశ‌ముదురు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన అల్ల‌రి ప్రియుడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు నాగ‌చైత‌న్య‌ న‌టించిన బెజ‌వాడ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు అక్కినేని న‌టించిన మేఘ సందేశం

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు శోభ‌న్‌బాబు న‌టించిన కార్తీక పౌర్ణ‌మి

ఉద‌యం 7 గంట‌ల‌కు విజ‌య్ చంద‌ర్‌ న‌టించిన షిరిడీ సాయిబాబా మ‌హాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన రామ రామ కృష్ణ కృష్ణ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్‌ న‌టించిన ఎవండోయ్ శ్రీవారు

సాయంత్రం 4 గంట‌లకు నాని న‌టించిన స్నేహితుడా

రాత్రి 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ నటించిన ల‌య‌న్‌

రాత్రి 10 గంట‌లకు న‌వీన్ పొలిశెట్టి న‌టించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సింహా న‌టించిన భాగ్‌సాలే

ఉద‌యం 9 గంట‌ల‌కు త్రిగుణ్‌ న‌టించిన డియ‌ర్ మేఘ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వినీత్‌, ర‌వితేజ న‌టించిన అమ్మాయికోసం

రాత్రి 10 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన డార్లింగ్ డార్లింగ్

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు సోమ‌యాజులు న‌టించిన స‌ప్త‌ప‌ది

ఉద‌యం 7 గంట‌ల‌కు ముర‌ళీమోహ‌న్‌ న‌టించిన అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి

ఉద‌యం 10 గంట‌ల‌కు ముర‌ళీమోహ‌న్‌ న‌టించిన జ్యోతి

మ‌ధ్యాహ్నం 1గంటకు నాగార్జున‌ నటించిన అల్లుడు గారు

సాయంత్రం 4 గంట‌లకు హ‌రికృష్ణ‌ న‌టించిన లాహిరి లాహిరి లాహిరిలో

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన వేట‌గాడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ర‌జ‌నీకాంత్ న‌టించిన లింగ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు సిద్దార్థ్‌ న‌టించిన కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన కందిరీగ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అనుష్క న‌టించిన సైజ్ జీరో

ఉద‌యం 9 గంట‌ల‌కు నాని న‌టించిన భీమిలీ క‌బ‌డ్డీ జ‌ట్టు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విశాల్‌ న‌టించిన పూజ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు త‌రుణ్‌ న‌టించిన భ‌లే దొంగ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్ న‌టించిన లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు ప‌రేశ్ రావెల్ న‌టించిన స‌ర్దార్‌

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సాయిధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య న‌టించిన ఒక లైలా కోసం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సాయిధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన సింగం 3

సాయంత్రం 4 గంట‌ల‌కు ఆర్య‌ న‌టించిన టెడ్డీ

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నితిన్ న‌టించిన ధైర్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కార్తి న‌టించిన చెలియా

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన సిల్లీ ఫెలోస్

ఉద‌యం 9 గంట‌ల‌కు న‌వీన్ పోలి న‌టించిన మైకెల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మధ్యాహ్నం 3 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన క్రాక్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌రుణ్‌తేజ్‌ నటించిన ఫిదా

రాత్రి 9 గంట‌ల‌కు రామ్‌ న‌టించిన హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు నాగ చైత‌న్య‌ న‌టించిన జోష్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన హ‌నుమంతు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు సంపూర్ణేశ్ న‌టించిన హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు సోహైల్ న‌టించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు

ఉద‌యం 11గంట‌లకు నాని న‌టించిన నిన్నుకోరి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శ‌ర్వానంద్‌ న‌టించిన మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రాని రోజు

సా. 5 గంట‌లకు నాని నటించిన భ‌లేభ‌లే మొగాడివోయ్‌

రాత్రి 8 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన మాస్‌

రాత్రి 11 గంట‌ల‌కు నాని న‌టించిన నిన్నుకోరి

Updated Date - May 22 , 2024 | 09:08 PM