Movies In Tv: May 20 సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 19 , 2024 | 07:38 PM

20.05.2024 సోమ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అదేవిధంగా జూ.ఎన్టీఆర్ పుట్టిన‌రోజు నేప‌థ్యంలో ఆయ‌న న‌టించిన 10 సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: May 20 సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన అత‌డే ఒక సైన్యం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జూ. ఎన్టీఆర్‌ న‌టించిన ఆది

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన మిత్రుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు విశాల్‌ న‌టించిన చిచ్చ‌ర పిడుగు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన గ్యాంగ్‌మాస్ట‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్‌ న‌టించిన బంగారు మొగుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు శివ‌కార్తికేయ‌న్‌ న‌టించిన మ‌హా వీరుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు మోహ‌న్‌బాబు న‌టించిన క‌లెక్ట‌ర్ గారు

సాయంత్రం 4 గంట‌లకు సుశాంత్‌ న‌టించిన చిల‌సౌ

రాత్రి 7 గంట‌ల‌కు వ‌డ్డే న‌వీన్‌ నటించిన మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ మంచిది

రాత్రి 10 గంట‌లకు ఆది పినిశెట్టి న‌టించిన మ‌లుపు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు న‌వీన్‌చంద్ర‌ న‌టించిన #బ్రో

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అశ్వినీ నాచ‌ప్ప‌ న‌టించిన ఇన్‌స్పెక్ట‌ర్ అశ్వినీ

రాత్రి 10 గంట‌ల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ న‌టించిన సుస్వాగ‌తం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన ఈ చ‌దువులు మాకొద్దు

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన పెళ్లి చేసి చూడు

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణంరాజు న‌టించిన మొగుడా పెళ్లామా

మ‌ధ్యాహ్నం 1గంటకు జూ. ఎన్టీఆర్‌ నటించిన నిన్ను చూడాల‌ని

సాయంత్రం 4 గంట‌లకు చంద్ర‌మోహ‌న్‌ న‌టించిన ఆడ‌దే ఆధారం

రాత్రి 7 గంట‌ల‌కు జూ. ఎన్టీఆర్‌ న‌టించిన సింహాద్రి

రాత్రి 10 గంట‌ల‌కు క‌మ‌ల్‌హ‌స‌న్ న‌టించిన మ‌న్మ‌థ‌లీల‌


మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నాని న‌టించిన భ‌లేభ‌లే మొగాడివోయ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు సుమంత్‌ న‌టించిన సుబ్ర‌హ్మ‌ణ్య పురం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ఆది సాయికుమార్ న‌టించిన ల‌వ్‌లీ

ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన ధ‌మాకా

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సుమంత్‌ న‌టించిన ధ‌న 51

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ప్త‌గిరి న‌టించిన స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు జూ. ఎన్టీఆర్‌ న‌టించిన శ‌క్తి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జూ. ఎన్టీఆర్‌న‌టించిన జ‌న‌తా గ్యారేజ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు జూ. ఎన్టీఆర్‌ నటించిన య‌మ‌దొంగ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌,రామ్‌చ‌ర‌ణ్‌ నటించిన RRR

రాత్రి 10 గంట‌ల‌కు జూ. ఎన్టీఆర్‌ న‌టించిన అదుర్స్‌

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన ఆవిడ మా ఆవిడే

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు శ‌ర్వానంద్‌ న‌టించిన అమ్మ చెప్పింది

ఉద‌యం 6.30 గంట‌ల‌కు సూర్యా న‌టించిన కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌ న‌టించిన ఉయ్యాల జంపాల‌

ఉద‌యం 11గంట‌లకు క‌ళ్యాణ్ రామ్‌ న‌టించిన క‌త్తి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఆర్య‌, న‌య‌న‌తార‌ న‌టించిన రాజారాణి

సా. 5 గంట‌లకు అల్లు అర్జున్‌ నటించిన బ‌న్నీ

రాత్రి 8 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన అయోగ్య‌

రాత్రి 11 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌ న‌టించిన ఉయ్యాల జంపాల‌

Updated Date - May 19 , 2024 | 07:38 PM