Movies In Tv: May 17 శుక్ర‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 16 , 2024 | 07:33 PM

17.05.2024 శుక్ర‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: May 17 శుక్ర‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన కిక్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్‌ న‌టించిన ర‌చ్చ‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు K.R విజ‌య‌ న‌టించిన దేవి మ‌హాత్యం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు విశాల్‌ న‌టించిన చిచ్చ‌ర పిడుగు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన వేట‌గాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు వేణు న‌టించిన మ‌న‌సు ప‌డ్డాను కానీ

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బిల్లా

మ‌ధ్యాహ్నం 1 గంటకు అర్జున్ న‌టించిన పుట్టింటికి రా చెల్లి

సాయంత్రం 4 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన దేవుడు చేసిన మ‌న‌షులు

రాత్రి 7 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు నటించిన ఒక్క‌డు

రాత్రి 10 గంట‌లకు భరత్, శరణ్య న‌టించిన 10th క్లాస్‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆకాశ్‌ న‌టించిన ఆనందం

ఉద‌యం 9 గంట‌ల‌కు సుధీర్‌బాబు న‌టించిన స‌మ్మోహ‌నం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన పెళ్లి పందిరి

రాత్రి 10 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన మీ శ్రేయోభిలాషి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు సుమ‌న్ న‌టించిన మాయ‌దారి మ‌రిది

ఉద‌యం 7 గంట‌ల‌కు చంద్రమోహన్ న‌టించిన బంగారు ల‌క్ష్మి

ఉద‌యం 10 గంట‌ల‌కు విజ‌య్ చంద‌ర్‌ న‌టించిన బ‌స్తీ బుల్ బుల్

మ‌ధ్యాహ్నం 1గంటకు సుమంత్‌ నటించిన చిన్నోడు

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన లింగ‌బాబు ల‌వ్ స్టోరి

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన అక్కా చెల్లెల్లు


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన లింగ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన రాజ‌కుమారుడు

ఉద‌యం 9 గంట‌లకు రామ్‌చ‌ర‌ణ్‌ న‌టించిన చిరుత‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య‌, సునీల్‌ న‌టించిన త‌డాఖా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన చూడాల‌ని ఉంది

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌ న‌టించిన రంగుల‌రాట్నం

ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌యం ర‌వి న‌టించిన కోమ‌లి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సిద్ధార్థ్ న‌టించిన ఆట‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన మిర‌ప‌కాయ్‌

సాయంత్రం 6 గంట‌లకు చిరంజీవి న‌టించిన ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన బంగార్రాజు

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన హ్యాపీడేస్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ఉపేంద్ర‌ న‌టించిన క‌ల్ప‌న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన పోలీసోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు సునీల్‌ న‌టించిన బుజ్జి ఇలా రా

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన రైల్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌య‌ప‌తార‌ న‌టించిన క‌ర్త‌వ్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు విక్ర‌మ్‌ న‌టించిన మ‌ల్ల‌న్న‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు హృతిక్ రోష‌న్‌ న‌టించిన క్రిష్ 3

మధ్యాహ్నం 3 గంట‌లకు మ‌హేశ్‌బాబు నటించిన పోకిరి

సాయంత్రం 6 గంట‌ల‌కు అల్లు అర్జున్ నటించిన పుష్ఫ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బుజ్జిగాడు

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు నాగ‌చైత‌న్య న‌టించిన ద‌డ‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు విజ‌య‌శాంతి న‌టించిన వైజ‌యంతి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన రాజ‌న్న‌

ఉద‌యం 8 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన కొత్త బంగారులోకం

ఉద‌యం 11గంట‌లకు రామ్‌చ‌ర‌ణ్‌ న‌టించిన ఎవ‌డు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు అడ‌వి శేష్‌ న‌టించిన లేడిస్ అండ్ జెంటిల్‌మెన్‌

సా. 5 గంట‌లకు విశాల్‌ నటించిన యాక్ష‌న్‌

రాత్రి 8 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన మారి 2

రాత్రి 11 గంట‌ల‌కు వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన కొత్త బంగారులోకం

Updated Date - May 16 , 2024 | 08:06 PM