Movies In Tv: May 8 బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 07 , 2024 | 09:19 PM

08.05.2024 బుధ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: May 8 బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

08.05.2024 బుధ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శర‌త్‌బాబు న‌టించిన సంసారం ఒక చ‌ద‌రంగం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన నా ఆటోగ్రాఫ్‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు స‌ర్వ‌ద‌మ‌న్‌ న‌టించిన సిరివెన్నెల‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు న‌వీన్ వ‌డ్డే న‌టించిన ప్రేమించే మ‌న‌సు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించిన మిస్ట‌ర్ పెళ్లాం

ఉద‌యం 7 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన వేటాడు వెంటాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన ఆయుధం

మ‌ధ్యాహ్నం 1 గంటకు రామ్‌చ‌ర‌ణ్‌ న‌టించిన గోవిందుడు అంద‌రివాడేలే

సాయంత్రం 4 గంట‌లకు ధ‌నుష్ న‌టించిన లోక‌ల్ బాయ్‌

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి నటించిన ఘ‌రాణ మొగుడు

రాత్రి 10 గంట‌లకు నాగాచైత‌న్య‌ న‌టించిన ప్రేమం

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించిన ఎర్ర‌మందారం

ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన సామ‌న్యుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు దిలీప్‌ న‌టించిన సంపంగి

రాత్రి 10 గంట‌ల‌కు విజ‌య్‌కాంత్‌ న‌టించిన కెప్టెన్ ప్ర‌భాక‌ర్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌లకు మురళీ మోహన్ న‌టించిన ఆడ‌దాని స‌వాల్

ఉద‌యం 7 గంట‌ల‌కు విజ‌య‌శాంతి న‌టించిన రేప‌టి పౌరులు

ఉద‌యం 10 గంట‌ల‌కు రామ‌కృష్ణ‌ న‌టించిన హంత‌కులొస్తున్నారు జాగ్ర‌త్త‌

మ‌ధ్యాహ్నం 1గంటకు జూ.ఎన్టీఆర్‌ నటించిన అల్ల‌రి రాముడు

సాయంత్రం 4 గంట‌లకు త‌రుణ్ న‌టించిన నువ్వేకావాలి

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన ఆడ‌పెత్త‌నం

రాత్రి 10 గంట‌ల‌కు విష్ణువ‌ర్ద‌న్ న‌టించిన అప్పాజి


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు కార్తి న‌టించిన స‌ర్దార్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు విదార్ధ్‌ న‌టించిన ప్రేమ‌ఖైదీ

ఉద‌యం 9.30 గంట‌ల‌కు గోపీచంద్‌ న‌టించిన మొగుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విశాల్‌ న‌టించిన రాయుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వ‌రుణ్‌తేజ్ న‌టించిన మిస్ట‌ర్‌

సాయంత్రం 6 గంట‌లకు నిఖిల్‌ న‌టించిన ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడ‌

రాత్రి 9 గంట‌ల‌కు స‌ముద్ర‌ఖ‌ని న‌టించిన స్ట్రా బెర్రీ

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన ట‌చ్ చేసి చూడు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు మంచు విష్ణు న‌టించిన దూసుకెళ‌తా

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు విక్ర‌మ్‌ న‌టించిన ఇంకొక్క‌డు

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

సాయంత్రం 4 గంట‌ల‌కు రామ్ న‌టించిన హ‌లో గురు ప్రేమ‌కోసమే

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు క‌మ‌ల్‌హ‌స‌న్‌ న‌టించిన విశ్వ‌రూపం 2

ఉద‌యం 7 గంట‌ల‌కు మోహ‌న్‌లాల్‌ న‌టించిన ప్రిన్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన రాఘ‌వేంద్ర‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన దూకుడు

మధ్యాహ్నం 3 గంట‌లకు రెజీనా, నివేథా నటించిన శాకిని డాకిని

సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు నటించిన స‌ర్కారు వారి పాట‌

రాత్రి 9 గంట‌ల‌కు తేజ స‌జ్జా న‌టించిన జాంబీ రెడ్డి

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన క్ష‌ణక్ష‌ణం

తెల్ల‌వారు జాము 2.30 అక్కినేని న‌టించిన విచిత్ర‌బంధం

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప్రియ‌మ‌ణి న‌టించిన చారుల‌త‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన రైల్

ఉద‌యం 11గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన నోట‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు త‌మ‌న్నా న‌టించిన క‌ళాశాల‌

సాయంత్రం 5 గంట‌లకు విశాల్‌ నటించిన డిటెక్టివ్‌

రాత్రి 8.30 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన ఆట ఆరంభం

రాత్రి 11 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన రైల్‌

Updated Date - May 07 , 2024 | 09:28 PM