Movies In Tv: May 07 మంగళవారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 06 , 2024 | 08:23 PM

07.05.2024 మంగ‌ళ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: May 07 మంగళవారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

07.05.2024 మంగ‌ళ‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI tv)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు న‌గార్జున‌ న‌టించిన కింగ్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన భ‌ద్రాచ‌లం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు ఎన్టీఆర్ న‌టించిన అలీబాబా 40 దొంగ‌లు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు కృష్ణ‌,శోభ‌న్ బాబు న‌టించిన కృష్ణార్జునులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ఎన్టీఆర్ న‌టించిన చాణ‌క్య చంద్ర‌గుప్త‌

ఉద‌యం 7 గంట‌ల‌కు వేణు న‌టించిన చిరున‌వ్వుతో

ఉద‌యం 10 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన కొండవీటి రాజా

మ‌ధ్యాహ్నం 1 గంటకు బెల్లంకొండ‌ న‌టించిన అల్లుడు అదుర్స్‌

సాయంత్రం 4 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన నేనింతే

రాత్రి 7 గంట‌ల‌కు సుమ‌న్‌, కృష్ణంరాజు నటించిన బావ బామ్మ‌ర్ది

రాత్రి 10 గంట‌లకు విశాల్‌ న‌టించిన ఖిలాడీ

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాత్ న‌టించిన ఎర్ర మందారం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విజ‌య‌శాంతి న‌టించిన పోలీస్ లాక‌ప్‌

రాత్రి 10 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన అజేయుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1.00 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన డ‌బ్బేవ‌రికి చేదు

ఉద‌యం 7 గంట‌ల‌కు ముర‌ళీ మోహ‌న్‌ న‌టించిన ఆడ‌దాని స‌వాల్

ఉద‌యం 10 గంట‌ల‌కు హరనాథ్‌ న‌టించిన మాతృమూర్తి

మ‌ధ్యాహ్నం 1గంటకు సందీప్ కిష‌న్‌ నటించిన బీరువా

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌న‌టించిన భామా క‌లాపం

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ న‌టించిన క‌న్నె మ‌న‌షులు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు త‌రుణ్‌ న‌టించిన న‌వ వ‌సంతం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు నిఖిల్‌ న‌టించిన ఆల‌స్యం అమృతం

ఉద‌యం 9.30 గంట‌ల‌కు అమీర్‌ఖాన్‌న‌టించిన దంగ‌ల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన క‌థానాయ‌కుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన కంత్రీ

సాయంత్రం 6 గంట‌లకు సూర్య‌ న‌టించిన సికంద‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు శింబు న‌టించిన ధీరుడు

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన అత్తారింటికి దారేది

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు వ‌రుణ్‌తేజ్‌ న‌టించిన తొలిప్రేమ‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రిష‌బ్ షెట్టి న‌టించిన కాంటారా

సాయంత్రం 4 గంట‌ల‌కు ర‌వితేజ న‌టించిన ట‌చ్ చేసి చూడు

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నాగ‌శౌర్య‌ న‌టిచిన న‌ర్త‌న‌శాల‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు హ‌న్షిక‌ న‌టించిన చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన ద్వార‌క‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన అర్జున్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లు అర్జున్‌ న‌టించిన జులాయి

మధ్యాహ్నం 3 గంట‌లకు న‌య‌న‌తార‌ నటించిన అంజ‌లి సీబీఐ

సాయంత్రం 6 గంట‌ల‌కు ర‌వితేజ‌ నటించిన ఖిలాడీ

రాత్రి 9 గంట‌ల‌కు కుంచుకో బోబ‌న్‌ న‌టించిన మిడ్‌నైట్ మ‌ర్డ‌ర్స్‌

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన మాస్‌

తెల్ల‌వారు జాము 2.30 మాలాశ్రీ న‌టించిన ఆంధ్ర కిర‌ణ్ బేడి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన క్ష‌ణ‌క్ష‌ణం

ఉద‌యం 11గంట‌లకు శివ కార్తికేయ‌న్‌ న‌టించిన సీమ‌రాజ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు కార్తి న‌టించిన ఖాకి

సాయంత్రం 5 గంట‌లకు అల్లు అర్జున్‌ నటించిన ప‌రుగు

రాత్రి 8.30 గంట‌ల‌కు విజ‌య్ రాఘ‌వేంద్ర న‌టించిన సీతారాం బినాయ్‌

రాత్రి 11 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన క్ష‌ణ‌క్ష‌ణం

Updated Date - May 06 , 2024 | 08:29 PM