OTT: మార్చి చివ‌రి వారం.. ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌ జాత‌ర‌!

ABN , Publish Date - Mar 26 , 2024 | 06:05 PM

ఈ వారం ఓటీటీలో సినిమాలు,వెబ్ సిరీస్‌లు సంద‌డి ఇక‌పై భారీగానే ఉండ‌నుంది. వేస‌వి సెల‌వులు వ‌చ్చేస్తుండ‌డంతో చాలా కంటెంట్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాయి.

OTT: మార్చి చివ‌రి వారం.. ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌ జాత‌ర‌!
ott movies

ఈ క్ర‌మంలో ఈ వీక్‌లో అంత‌కుమించి అనే రేంజ్‌లోనే సినిమాలు, సిరీస్‌లు విడుద‌ల అవుతున్నాయి. వీటిలో మీకు న‌చ్చింది, చూడాల‌నుకున్న‌వి సెల‌క్ట్ చేసుకుని ఈ వారం లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి.

అయితే ఈ వారంలో వ‌స్తున్న వాటిలో 60% నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లోనే రానుండ‌గా తెలుగు కంటెంట్‌ మాత్రం ఒక‌టి, రెండు చిత్రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మౌతోంది. అధిక భాగం వివిధ దేశాల నుంచి వ‌చ్చేవే ఉన్నాయి. ఇదిలాఉండ‌గా ప్రేమ‌లు (Premalu), ట్రూ ల‌వ‌ర్ (True Lover ), లాల్ స‌లామ్ (laal salaam ) వంటి ముఖ్య‌మైన సినిమాల‌తో పాటు ఇన్ స్పెక్ట‌ర్ రిషి (Inspector Rishi) అనే ఇంంట్రెస్టింగ్ సిరీస్ ప్ర‌జ‌ల ముంద‌కు వ‌స్తోంది.

అయితే ఈ నాలుగు కూడా డ‌బ్బింగ్‌వే కావ‌డం విశేషం. వీటితో పాటు సుంద‌రం మాస్లార్ (Sundaram Master), ఏం చేస్తున్నావ్‌, రామ్‌, తిక‌మ‌కతాండ్ర వంటి నాలుగు స్టెయిట్ తెలుగు చిన్న చిత్రాలు ఓటీటీలోకి వ‌చ్చేస్తున్నాయి.

Netflix (నెట్‌ఫ్లిక్స్‌)

No Pressure March27

Rest in peace March 27

The Believers March 27

Testament (Webseries) March 27

Between Lands March 28

Bad Dinosaurs March 28

laalsalaam Tamil, Telugu, Malayalam, Kannada March 28

lalsalaamposter.jpg

Heart of the Hunter March 29

Frankenstein's Love March 29

The Beautiful Game Sport/Drama March 29

Jatuh Cinta Seperti di Film-Film Romance/Comedy 29

The Great Indian Kapil Show March 30

Sniper April 1

Redeeming Love April 1

Bros Comedy/Romance April 1

She Said Thriller/Drama April 1

Vengeance Mystery/Comedy April 1

Halloween Ends Horror/Mystery April 1

The English Patient Romance/War April 1

Emily the Criminal Crime/Thriller April 1

The Wages of Fear Thriller/Action April 1

TheWagesFearTeasermainimage5991.jpg

Ticket to Paradise Romance/Comedy April 1

Knights of the Zodiac Action/Adventure April 1

Mrs. Harris Goes to Paris Comedy/Drama April 1


Amazon Prime VideoIN (అమెజాన్‌ ప్రైమ్ )

Ferrari (2023) Now Streaming

RAM (Rapid Action Mission) Telugu Now Streaming

Inspector Rishi Tam, Tel, Hin, Mal, Kan March 29

Tig Notaro (webseries) March 26

The Baxters (Webseries) March 28

Hotstar (డిస్నీ+హాట్‌స్టార్)

Premalu March Tamil, Telugu, Malayalam 29

True Lover Tamil, Telugu, Malayalam, Kannada March 27

Patna Shukla (Hindi) March 29

Renegade Nell (Webseries) March 29

Premalu.jpg

ETV Win (ఈటీవీ విన్‌)

Em chesthunnav March 28

Aha Video

Thika Maka Thanda Telugu film Now Streaming

Sundaram Master Telugu film March 28

sundarammaster.jpg

Jio Cinema (జియో సినిమా)

Doctor Prisoner Season 1 Hindi, Korean Now Streaming

A Gentleman in Mask (Web series) March 29

Book My Show బుక్‌ మై షో

The Holdovers ది హోల్డోవర్స్‌ (హాలీవుడ్‌) March 29

Updated Date - Mar 26 , 2024 | 06:08 PM