Movies In Tv: ఈ సోమ‌వారం June 3.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 02 , 2024 | 10:04 PM

3.06.2024 సోమ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ సోమ‌వారం June 3.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన అవున‌న్నా కాద‌న్నా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన ర‌భ‌స‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు చిరంజీవి న‌టించిన చాణ‌క్య శ‌ప‌థం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజామున 1.30 గంట‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన సాధ్యం

తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు రామారావు న‌టించిన అన్న‌ద‌మ్ముల అనుబంధం

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన వీర‌ భోగ వ‌సంత‌రాయ‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన రాముడొచ్చాడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌వితేజ‌ న‌టించిన నా ఆటోగ్రాఫ్‌

సాయంత్రం 4 గంట‌లకు మంచు మ‌నోజ్‌ న‌టించిన క‌రెంట్‌తీగ‌

రాత్రి 7 గంట‌ల‌కు నితిన్ నటించిన సై

రాత్రి 10 గంట‌లకు విజ‌య‌శాంతి న‌టించిన లేడీబాస్‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు గోపీచంద్‌ న‌టించిన ల‌క్ష్యం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌కు శ్రీకాంత్‌ న‌టించిన స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

రాత్రి 10 గంట‌ల‌కు శ్రీధ‌ర్‌ న‌టించిన ముత్యాల ముగ్గు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ఊహ‌ న‌టించిన అమ్మా నాగ‌మ్మ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అర్జున్‌ న‌టించిన మావూరి మారాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు న‌టించిన స‌తీ స‌క్కుభాయ్‌

మ‌ధ్యాహ్నం 1గంటకు చిరంజీవి న‌టించిన కొద‌మ‌సింహం

సాయంత్రం 4 గంట‌లకు శోభ‌న్‌బాబు న‌టించిన దొర‌గారింట్లో దొంగోడు

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన ప‌ర‌మానంద‌య్య శిశ్యులు

రాత్రి 10 గంట‌ల‌కు క‌మ‌ల్‌హ‌స‌న్ న‌టించిన దొంగ‌ల వేట‌గాడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు నాగ‌చైత‌న్య‌ న‌టించిన శైల‌జా రెడ్డి అల్లుడు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన సూప‌ర్ పోలీస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విశాల్ న‌టించిన రాయుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కార్తీ న‌టించిన దొంగ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన తుల‌సి

రాత్రి 9 గంట‌ల‌కు అఖిల్‌ న‌టించిన మిస్ట‌ర్ మ‌జ్ను

స్టార్‌మా టీవీ (Star Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు నాగ చైత‌న్య న‌టించిన హిడింబా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అశోక్ సెల్వ‌న్‌ న‌టించిన బ‌ద్రం

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగ‌శౌర్య‌ న‌టించిన ఒక మ‌న‌సు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన లైగ‌ర్‌

మధ్యాహ్నం 3.30 గంట‌లకు చిరంజీవి నటించిన ఖైదీ నం 150

సాయంత్రం 6 గంట‌ల‌కు ర‌వితేజ‌ నటించిన రాజా ది గ్రేట్‌

రాత్రి 9 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన విశ్వాసం

స్టార్‌మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు నారా రోహిత్‌ న‌టించిన అసుర‌

ఉద‌యం 8 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన సింహ‌మంటి చిన్నోడు

ఉద‌యం 11 గంట‌లకు మోహ‌న్‌బాబు న‌టించిన రౌడీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శ్రీరామ్‌ న‌టించిన 10 క్లాస్ డైరీస్‌

సాయంత్రం 5 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ నటించిన శ‌క్తి

రాత్రి 8 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన బ‌ద్రీనాథ్‌

రాత్రి 11 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన సింహ‌మంటి చిన్నోడు

Updated Date - Jun 03 , 2024 | 11:27 AM