Movies In Tv: ఈ గురువారం June 27.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 26 , 2024 | 02:51 PM

నిత్యం చాలామందికి త‌మ టీవీల్లో ఏ ఏ సినిమాలు వ‌స్తున్నాయో, ఎప్పుడు వ‌స్తున్నాయో తెలియ‌దు అలాంటి వారందరికీ కోసం ఈ వివ‌రాలు.

Movies In Tv: ఈ గురువారం June 27.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

నిత్యం చాలామందికి త‌మ టీవీల్లో ఏ ఏ సినిమాలు వ‌స్తున్నాయో, ఎప్పుడు వ‌స్తున్నాయో తెలియ‌దు. ఎక్కువ మంది ఛానల్ మార్చి మార్చి మ‌రి త‌మ‌కు న‌చ్చిన సినిమాల కోసం వెతుకుతూ ఉంటారు అలాంటి వారందరికీ కోసం ఈ వివ‌రాలు అందిస్తున్నాం. జూన్ 26 తెలుగు టీవీ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగుల‌లో సుమారు 55 వ‌ర‌కు చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నువ్వు వ‌స్తావ‌ని

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్లుడా మ‌జాకా

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు పంచ‌తంత్రం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు క‌ల‌వ‌ర‌మాయే మ‌దిలో

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సాహాస సామ్రాట్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు రామాచారి

ఉద‌యం 10 గంట‌ల‌కు నా అల్లుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీకారం

సాయంత్రం 4 గంట‌లకు మ‌సాలా

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ ఆంజ‌నేయం

రాత్రి 10 గంట‌లకు థ్యాంక్యూ

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు ఆడుతూ పాడుతూ

ఉద‌యం 9 గంట‌ల‌కు అంతం కాదిది ఆరంభం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సామాన్యుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు జోక‌ర్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజామున 1 గంట‌కు పండంటి సంసారం

ఉద‌యం 7 గంట‌ల‌కు శుభోద‌యం

ఉద‌యం 10 గంట‌ల‌కు పాడి పంట‌లు

మ‌ధ్యాహ్నం 1గంటకు పిల్ల న‌చ్చింది

సాయంత్రం 4 గంట‌లకు 6 టీన్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు మారిన మ‌నిషి


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు బెండు అప్పారావు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బ్ర‌ద‌ర్స్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బెండు అప్పారావు

ఉద‌యం 7 గంట‌ల‌కు చంటి

ఉద‌యం 9 గంట‌ల‌కు బొమ్మ‌రిల్లు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు దువ్వాడ జ‌గ‌న్నాథం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు క‌థానాయ‌కుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు మున్నా

రాత్రి 9 గంట‌ల‌కు మిర‌ప‌కాయ్‌

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఒక లైలా కోసం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

ఉదయం 9 గంటలకు అఖండ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు శాకిని డాకిని

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు చావు క‌బురు చ‌ల్ల‌గా

ఉద‌యం 9 గంట‌ల‌కు ఊహ‌లు గుస‌గుస‌లాడే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌గ‌ధీర‌

మధ్యాహ్నం 3 గంట‌లకు కాంతారా

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

రాత్రి 9.30 గంట‌ల‌కు పోలీసోడు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు హ‌నుమంతు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అన‌గ‌న‌గా ఒక రోజు

ఉద‌యం 8 గంట‌ల‌కు నువ్వా నేనా

ఉద‌యం 11 గంట‌లకు దూకుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు లేడిస్ అండ్ జెంటిల్‌మెన్‌

సాయంత్రం 5 గంట‌లకు కృష్ణార్జున యుద్దం

రాత్రి 8 గంట‌ల‌కు వీడొక్క‌డే

రాత్రి 11 గంట‌ల‌కు దూకుడు

Updated Date - Jun 26 , 2024 | 09:43 PM