Movies In Tv: JUNE 26 బుధవారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 25 , 2024 | 09:35 PM

జూన్ 26, బుధ‌వారం తెలుగు టీవీ ఛానల్స్ ( జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు)ల‌లో సుమారు 60 వ‌ర‌కు చిత్రాలు ప్రసారం కానున్నాయి.

Movies In Tv:  JUNE 26 బుధవారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జూన్ 26, బుధ‌వారం తెలుగు టీవీ ఛానల్స్ ( జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు)ల‌లో సుమారు 60 వ‌ర‌కు చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు కిక్‌2

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌రుణ్ డాక్ట‌ర్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు మ‌హాత్మ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు పుట్టినిల్లు మెట్టినిల్లు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మామ బాగున్నావా

ఉద‌యం 7 గంట‌ల‌కు జంప్‌ జిలానీ

ఉద‌యం 10 గంట‌ల‌కు రెడ్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు మాస్ట‌ర్

సాయంత్రం 4 గంట‌లకు ఇంటిలిజెంట్‌

రాత్రి 7 గంట‌ల‌కు మేజ‌ర్ చంద్ర‌కాంత్‌

రాత్రి 10 గంట‌లకు కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు కార్తీక దీపం

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆడుతూ పాడుతూ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఇష్టం

రాత్రి 10.30 గంట‌ల‌కు భార్గ‌వ‌రాముడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజామున 1 గంట‌కు కాంచ‌న సీత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు పండంటి సంసారం

ఉద‌యం 10 గంట‌ల‌కు ఖైదీ క‌న్న‌య్య‌

మ‌ధ్యాహ్నం 1గంటకు చిత్రం

సాయంత్రం 4 గంట‌లకు మాఫియా

రాత్రి 7 గంట‌ల‌కు మిస్స‌మ్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు ద్రోహి


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు చిరుత‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బాబు బంగార‌మ్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు దంగ‌ల్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు చంద‌మామ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు డ్రామా జూనియ‌ర్స్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ్ర‌ద‌ర్స్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బెండు అప్పారావు

సాయంత్రం 6 గంట‌ల‌కు చ‌క్రం

రాత్రి 9 గంట‌ల‌కు ముకుంద

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 4 గంట‌ల‌కు మంగ‌ళ‌వారం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు క్రేజీ అంకుల్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మైఖెల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఖైదీ నంబ‌ర్ 150

మధ్యాహ్నం 3 గంట‌లకు బుజ్జిగాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు రాజ ద గ్రేట్

రాత్రి 9.30 గంట‌ల‌కు సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు క‌త్తి

ఉద‌యం 11 గంట‌లకు మాస్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అల్ల‌రి పిల్ల‌

సాయంత్రం 5 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

రాత్రి 8 గంట‌ల‌కు రాజుగారి గ‌ది 2

రాత్రి 11 గంట‌ల‌కు క‌త్తి

Updated Date - Jun 25 , 2024 | 09:35 PM