Movies In Tv: మంగళవారం జూన్ 25.. టీవీ ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్ అయ్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 24 , 2024 | 09:34 PM

జూన్ 25, మంగ‌ళ‌వారం తెలుగు టీవీ ఛానల్స్ ( జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు)ల‌లో సుమారు 50 వ‌ర‌కు చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies In Tv: మంగళవారం జూన్ 25.. టీవీ ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్ అయ్యే సినిమాలివే
tv movies

జూన్ 25, మంగ‌ళ‌వారం తెలుగు టీవీ ఛానల్స్ ( జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు)ల‌లో సుమారు 60 వ‌ర‌కు చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అభిమ‌న్యుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు రుద్ర‌నేత్ర‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు అందాల‌రాముడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మ‌ల్లిగాడు మ్యారేజ్‌బ్యూరో

ఉద‌యం 7 గంట‌ల‌కు రాముడు భీముడు

ఉద‌యం 10 గంట‌ల‌కు డిస్కోరాజా

మ‌ధ్యాహ్నం 1 గంటకు పెళ్లి

సాయంత్రం 4 గంట‌లకు తొలిప్రేమ‌

రాత్రి 7 గంట‌ల‌కు గుడుంబా శంక‌ర్‌

రాత్రి 10 గంట‌లకు ఆకాశం నీ హ‌ద్దురా

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు డ‌బ్బు డ‌బ్బు డ‌బ్బు

ఉద‌యం 9 గంట‌ల‌కు కార్తీక దీపం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు ప‌ల్నాటి సింహం

రాత్రి 10.30 గంట‌ల‌కు అక్క‌మొగుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజామున 1 గంట‌కు మీశ్రేయోభిలాషి

ఉద‌యం 7 గంట‌ల‌కు కాంచ‌న సీత‌

ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీమ‌తి

మ‌ధ్యాహ్నం 1గంటకు సాహాసం

సాయంత్రం 4 గంట‌లకు జ‌గ‌న్నాథం అండ్ స‌న్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీకృష్ణ విజ‌యం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు స‌ర్దార్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రెడీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కౌస‌ల్య‌ సుప్ర‌జ రామ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు చీక‌టి

ఉద‌యం 9 గంట‌ల‌కు కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బాబు బంగారం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు దంగ‌ల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ద‌మ్ము

రాత్రి 9 గంట‌ల‌కు మిస్ట‌ర్ మ‌జ్ను

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు విశ్వాసం

సాయంత్రం 4 గంట‌ల‌కు హ‌లో గురు ప్రేమ కోస‌మే

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సీతారాం బినాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు జార్జ్‌రెడ్డి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఎవ‌డు

మధ్యాహ్నం 3 గంట‌లకు గూడాచారి

సాయంత్రం 6 గంట‌ల‌కు రంగ‌స్థ‌లం

రాత్రి 9.30 గంట‌ల‌కు ఐ

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అంతం

ఉద‌యం 8 గంట‌ల‌కు అర్గానిక్‌ మామ హైబ్రిడ్ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు హుషారు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు దొంగాట‌

సాయంత్రం 5 గంట‌లకు మారి2

రాత్రి 8 గంట‌ల‌కు ప‌స‌ల‌పూడి వీర‌బాబు

రాత్రి 11 గంట‌ల‌కు హుషారు

Updated Date - Jun 24 , 2024 | 09:34 PM