Movies In Tv: జూన్ 24, సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 23 , 2024 | 09:16 PM

జూన్ 24, సోమ‌వారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్ ( జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు)ల‌లో సోమ‌వారం సుమారు 60 వ‌ర‌కు చిత్రాలు ప్రసారం కానున్నాయి.

Movies In Tv: జూన్ 24, సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జూన్ 24, సోమ‌వారం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్ ( జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు)ల‌లో సోమ‌వారం సుమారు 60 వ‌ర‌కు చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నిజం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అడ‌విరాముడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు భూ కైలాస్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు దొరికితే దొంగ‌లు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు అత్త సొమ్ము అల్లుడు దానం

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌ద‌ర్ ఇండియా

ఉద‌యం 10 గంట‌ల‌కు పోస్ట్‌మాన్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు పెళ్లైంది కానీ

సాయంత్రం 4 గంట‌లకు A1 ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఈశ్వ‌ర్‌

రాత్రి 10 గంట‌లకు నేనే వ‌స్తున్నా

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు డ‌బ్బు డ‌బ్బు డ‌బ్బు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు అడాళ్లామ‌జాకా

రాత్రి 10.30 గంట‌ల‌కు అభినంద‌న‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజామున 1 గంట‌కు మహాత్ముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు మీశ్రేయోభిలాషి

ఉద‌యం 10 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

మ‌ధ్యాహ్నం 1గంటకు మువ్వా గోపాలుడు

సాయంత్రం 4 గంట‌లకు లేడిస్ టైల‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు అంతులేని క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు విజేత‌లు


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జ‌వాన్‌

ఉద‌యం 9 గంట‌లకు జాన‌కిరామ‌య్య గారి మ‌నుమ‌రాలు (సీరియ‌ల్)

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు 47 డేస్

ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌లే దొంగ‌లు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ‌త‌మానం భ‌వ‌తి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కౌల‌న్య సుప్ర‌జ రామ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు అలా మొద‌లైంది

రాత్రి 9 గంట‌ల‌కు ఒంగోలు గిత్త‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ల‌వ్‌స్టోరీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు స్టార్

ఉద‌యం 9 గంట‌ల‌కు 10 క్లాస్ డైరీస్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు లైగ‌ర్

మధ్యాహ్నం 3 గంట‌లకు చాణ‌క్య‌

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌ర్కారు వారి పాట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు బెదురులంక‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఎవ‌రికీ యెప్పోద్దు

ఉద‌యం 8 గంట‌ల‌కు చెలియా

ఉద‌యం 11 గంట‌లకు కోల్డ్ కేస్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ర‌క్ష‌ణ‌

సాయంత్రం 5 గంట‌లకు స‌ప్త‌గిరి llb

రాత్రి 8 గంట‌ల‌కు టీ20 ఇండియా వ‌ర్సెస్ అస్ట్రేలియా లైవ్‌

Updated Date - Jun 23 , 2024 | 09:16 PM