Movies In Tv: జూన్ 2, ఆదివారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 01 , 2024 | 03:30 PM

2.06.2024 ఆదివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: జూన్ 2, ఆదివారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ఠాగూర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు నాగార్జున సొగ్గాడే చిన్నినాయ‌నా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గోపీచంద్‌ న‌టించిన ఆక్సిజ‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు విజ‌య్ న‌టించిన వార‌సుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు అల్లు శిరీష్ న‌టించిన ఒక్క క్ష‌ణం

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు కృష్ణ‌ న‌టించిన అల్లూరి సీతారామ‌రాజు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజామున 1.30 గంట‌కు నిఖిల్‌ న‌టించిన న‌గ‌రంలో యువ‌త‌

తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన ఇద్ద‌రు పెళ్లాల ముద్దుల పోలీస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన శీను

ఉద‌యం 10 గంట‌ల‌కు సురేశ్‌, సౌంద‌ర్య‌ న‌టించిన అమ్మోరు

మ‌ధ్యాహ్నం 1 గంటకు బాల‌కృష్ణ‌ న‌టించిన వీర‌భ‌ద్ర‌

సాయంత్రం 4 గంట‌లకు ర‌వితేజ‌ న‌టించిన శివాజీ

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు నటించిన డ్రైవ‌ర్ రాముడు

రాత్రి 10 గంట‌లకు ఆది సాయికుమార్‌ న‌టించిన సుకుమారుడు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు అవ‌స‌రాల న‌టించిన‌ నూటొక్క జిల్లాల అంద‌గాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు సంగీత్‌, నితిన్ న‌టించిన మ్యాడ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు సంగీత్‌, నితిన్ న‌టించిన మ్యాడ్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన చిక్క‌డు దొర‌క‌డు

మ‌ధ్యాహ్నం 12 గంట‌కు బాల‌కృష్ణ న‌టించిన భైర‌వ‌ద్వీపం

సాయంత్రం 6 గంట‌ల‌కు కృష్ణ న‌టించిన ముద్దాయి

రాత్రి 10 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు సుమ‌న్‌, సాయి కుమార్‌ న‌టించిన చిలుకూరు బాలాజీ

ఉద‌యం 7 గంట‌ల‌కు ఊహ‌ న‌టించిన అమ్మా నాగ‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ‌, శోభ‌న్‌బాబు న‌టించిన ల‌క్ష్మీ నివాసం

మ‌ధ్యాహ్నం 1గంటకు నాగార్జున‌ న‌టించిన కిల్ల‌ర్

సాయంత్రం 4 గంట‌లకు అనీల్ క‌పూర్ న‌టించిన ప‌ల్ల‌వి అనుప‌ల్ల‌వి

రాత్రి 7 గంట‌ల‌కు రానా, అనుష్క‌, అల్లు అర్జున్‌ న‌టించిన రుద్ర‌మ‌దేవి


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన మైఖెల్‌

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు రామ్‌, జెనీలియా న‌టించిన రెడీ

ఉద‌యం 9 గంట‌లకు సందీప్ కిష‌న్‌ న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వీన్‌, అనుష్క న‌టించిన మిస్ శెట్టి పొలిశెట్టి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన బంగార్రాజు

సాయంత్రం 6 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు జీ మ‌హోత్స‌వం

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన ఏజెంట్ భైర‌వ‌

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన వ‌సంతం

ఉద‌యం 7 గంట‌ల‌కు అశిష్‌ న‌టించిన రౌడీబాయ్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సుంద‌ర్ సీ న‌టించిన అంతఃపురం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విశాల్ న‌టించిన సామాన్యుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాంకీ, ఖుష్బూ న‌టించిన క‌ళ్యాణ వైభోగం

సాయంత్రం 6 గంట‌ల‌కు నాని న‌టించిన నేను లోక‌ల్‌

రాత్రి 9 గంట‌ల‌కు బెల్లంకొండ‌ న‌టించిన రాక్ష‌సుడు

స్టార్‌మా టీవీ (Star Maa TV)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు శివ కార్తికేయ న‌టించిన రెమో

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన కెవ్వు కేక‌

తెల్ల‌వానుజాము 4.30 గంట‌ల‌కు నాగ చైత‌న్య న‌టించిన ఒక లైలా కోసం

ఉద‌యం 8 గంట‌ల‌కు వ‌రుణ్‌, సాయి ప‌ల్ల‌వి న‌టించిన ఫిదా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు శ‌ర‌త్ కుమార్ న‌టించిన పోర్ తోజిల్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు రాహుల్‌, శ్రీకాంత్ న‌టించిన కోట బొమ్మాళి

సాయంత్రం 6 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన పుష్ఫ‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ర‌వితేజ న‌టించిన షాక్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు అనూప్ న‌టించిన స్టార్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు తేజ‌ న‌టించిన హుషారు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగ‌చైత‌న్య‌ న‌టించిన ల‌వ్‌స్టోరి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు ఆర్య‌ నటించిన టెడ్డీ

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌దీప్ రంగ‌నాథ్‌ నటించిన ల‌వ్‌టుడే

రాత్రి 9 గంట‌ల‌కు ర‌వితేజ న‌టించిన ఖిలాడీ

స్టార్‌మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు శ‌ర్వానంద్ న‌టించిన అమ్మ చెప్పింది

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన గేమ్

ఉద‌యం 8 గంట‌ల‌కు నారా రోహిత్‌ న‌టించిన సోలో

ఉద‌యం 11 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన సీమ ట‌పాకాయ్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ద‌నుష్‌ న‌టించిన న‌వ మ‌న్మ‌థుడు

సాయంత్రం 5 గంట‌లకు నాని నటించిన భ‌లేభ‌లే మొగాడివోయ్‌

రాత్రి 8 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన గ‌ల్లీ రౌడీ

రాత్రి 11 గంట‌ల‌కు నారా రోహిత్‌ న‌టించిన సోలో

Updated Date - Jun 01 , 2024 | 10:06 PM