Movies In Tv: శుక్ర‌వారం May 24.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - May 24 , 2024 | 08:40 AM

24.05.2024 శుక్ర‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: శుక్ర‌వారం May 24.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన జ‌యం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కున‌య‌న‌తార‌ న‌టించిన నేను రౌడీనే

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు క‌మ‌ల్‌హ‌స‌న్‌ న‌టించిన బ్ర‌హ్మ‌చారి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన విజ‌య‌రామ‌రాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన రాయుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌వితేజ న‌టించిన అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి

సాయంత్రం 4 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన ఫ్యామిలీ స‌ర్క‌స్‌

రాత్రి 7 గంట‌ల‌కు క‌మ‌ల్‌హ‌స‌న్‌ నటించిన ద‌శావ‌తారం

రాత్రి 10 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన క్రిమిన‌ల్‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన రాజ వారు రాణి వారు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన అల్ల‌రి ప్రేమికుడు

రాత్రి 10 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన పెళ్లిపందిరి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ‌శి కుమార్‌ న‌టించిన అమ్మా దుర్గ‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు శోభన్ బాబు, జగ్గయ్య న‌టించిన రామాల‌యం

మ‌ధ్యాహ్నం 1గంటకు న‌రేశ్‌ నటించిన చిత్రం భ‌ళారే విచిత్రం

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన వివాహ‌ భోజ‌నంబు

రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన వార‌స‌త్వం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన ఆహా నా పెళ్లంట‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు దర్శన్, ధీనా న‌టించిన తుంబా

ఉద‌యం 9 గంట‌ల‌కు న‌వీన్‌చంద్ర‌ న‌టించిన త్రిపుర‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాని న‌టించిన నేను లోక‌ల్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అల్లు శిరీష్‌ న‌టించిన కొత్త జంట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన సాహో

రాత్రి 9 గంట‌ల‌కు నిఖిల్‌ న‌టించిన అర్జున్ సుర‌వ‌రం

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్ న‌టించిన ది వారియర్

సాయంత్రం 4 గంట‌ల‌కు రెజీనా, నివేథా న‌టించిన షాకిని డాకిని

స్టార్ మా మూవీస్‌ ( Maa Movies)

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీరామ్ న‌టించిన 10 క్లాస్ డైరీస్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగార్జున న‌టించిన మన్మధుడు

మధ్యాహ్నం 3 గంట‌లకు ర‌వితేజ‌ నటించిన రాజా ది గ్రేట్

సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌రుణ్‌తేజ్‌ నటించిన బాహుబ‌లి 2

రాత్రి 9.30 గంట‌ల‌కు అశ్విన్‌ న‌టించిన హిడింబా

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు కార్తి న‌టించిన ఆవారా

ఉద‌యం 11గంట‌లకు పవన్ కల్యాణ్ న‌టించిన ఖుషి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు విజయ్ సేతుపతి న‌టించిన అన్నాబెల్ సేతుపతి

సా. 5 గంట‌లకు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ నటించిన కోల్డ్ కేస్

రాత్రి 8 గంట‌ల‌కు శ్రీదేవి, కేఆర్ విజ‌య‌ న‌టించిన త్రినేత్రం

రాత్రి 11 గంట‌ల‌కు కార్తి న‌టించిన ఆవారా

Updated Date - May 24 , 2024 | 08:45 AM