Movies In Tv: ఈ శుక్ర‌వారం (15.03.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 14 , 2024 | 09:39 PM

ఈ శుక్ర‌వారం (15.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: ఈ శుక్ర‌వారం (15.03.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

ఈ శుక్ర‌వారం (15.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన లక్ష్మీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన నువ్వు నేను

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన స్వప్నలోకం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఉపేంద్ర‌ న‌టించిన ఒకేమాట

ఉద‌యం 10 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన మనసున్నమారాజు

మ‌ధ్యాహ్నం 1 గంటకు నితిన్‌ న‌టించిన దిల్

సాయంత్రం 4 గంట‌లకు అల్లు అర్జున్‌, మ‌నోజ్‌ న‌టించిన వేదం

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి నటించిన మూఠామేస్త్రీ

రాత్రి 10 గంట‌లకు సంతానం న‌టించిన ఏజెంట్ కన్నాయిరాం

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు విశ్వ‌క్ సేన్ న‌టించిన దాస్ కీ ధమ్కీ

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీరామ్‌ న‌టించిన శివ గంగ

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్ బాబునటించిన శ్రీమంతుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వైష్ణ‌వ్ తేజ్‌ న‌టించిన రంగరంగ వైభవంగా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విశాల్‌, శృతిహ‌స‌న్‌ న‌టించిన పూజ

సాయంత్రం 6 గంట‌లకు నిఖిల్ న‌టించిన కార్తికేయ2

రాత్రి 9 గంట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన సుప్రీమ్


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు శ్రీకాంత్ న‌టించిన మా నాన్నకు పెళ్లి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు క‌మ‌ల్ హ‌స‌న్‌, ఆమ‌ని శుభ సంకల్పం

రాత్రి 10గంట‌ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన కోదండరాముడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు వినోద్ కుమార్‌ న‌టించిన మాయదారి కుటుంబం

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు న‌టించిన ఆకాశ రామన్న

మ‌ధ్యాహ్నం 1 గంటకు అరవింద్ స్వామి, నగ్మ నటించిన మౌనం

సాయంత్రం 4 గంట‌లకు శోభన్ బాబు, జయసుధ న‌టించిన జీవిత ఖైదీ

రాత్రి 7 గంట‌ల‌కు NTR, కాంచ‌న న‌టించిన డబ్బుకు లోకం దాసోహం

రాత్రి 10 గంట‌ల‌కు గుర్తుకొస్తున్నాయి.. షిల్మ్ బేస్డ్ ప్రోగ్రాం

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్ చ‌ర‌ణ్‌, కియారా న‌టించిన వినయ విధేయ రామ

సాయంత్రం 4 గంట‌ల‌కు వెంకటేశ్ న‌టించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన రాజన్న

ఉద‌యం 8 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన తీన్మార్

ఉద‌యం 11గంట‌లకు సూర్య న‌టించిన యముడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అల్లరి నరేశ్ నటించిన సరదాగా కాసేపు

సాయంత్రం 5 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నటించిన ఖుషి

రాత్రి 8 గంట‌లకు స‌మంత‌ న‌టించిన ఓ బేబీ

రాత్రి 11.00 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన తీన్ మార్

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు బెల్లంకొండ గణేశ్ న‌టించిన స్వాతిముత్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు టోవినో థామస్ న‌టించిన 2018

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి

మధ్యాహ్నం 3 గంట‌లకు నాగచైతన్య నటించిన 100% లవ్

సాయంత్రం 6 గంట‌లకు రవితేజ న‌టించిన ధమాకా

రాత్రి 9 గంట‌ల‌కు విజయ్ దేవరకొండ న‌టించిన అర్జున్ రెడ్డి

Updated Date - Mar 14 , 2024 | 09:43 PM