Movies In Tv: ఈ శుక్ర‌వారం June 7.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jun 06 , 2024 | 09:03 PM

7 జూన్, శుక్ర‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ శుక్ర‌వారం June 7.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఫృథ్వీ, రాశి న‌టించిన దేవుళ్లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విశ్వ‌క్‌సేన్‌ న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు బ్ర‌హ్మానందం న‌టించిన బాబాయ్ హోట‌ల్

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజామున 1.30 గంట‌కు న‌వీన్‌చంద్ర‌ న‌టించిన ద‌ళం

తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు బాలకృష్ణ, న‌టించిన ప‌ట్టాభిషేకం

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన అఆఈఇ

ఉద‌యం 10 గంట‌ల‌కు ర‌మ్య‌కృష్ణ‌ న‌టించిన శ్రీ రాజ‌రాజేశ్వ‌రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన సాంబ‌

సాయంత్రం 4 గంట‌లకు సునీల్‌ న‌టించిన పూల‌రంగ‌డు

రాత్రి 7 గంట‌ల‌కు లారెన్స్‌ నటించిన గంగ‌

రాత్రి 10 గంట‌లకు రాజ్‌త‌రుణ్‌ న‌టించిన ఇద్ద‌రి లోకం ఒక్క‌టే

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు బ్ర‌హ్మానందం న‌టించిన పంచ‌తంత్రం

ఉద‌యం 9 గంట‌ల‌కు చైత‌న్య‌రావు న‌టించిన అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌కు నాగార్జున‌ న‌టించిన నేటి సిథ్థార్థ‌

రాత్రి 10 గంట‌ల‌కు మోహ‌న్‌బాబు న‌టించిన అసెంబ్లీ రౌడీ

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు శోభ‌న్ బాబు న‌టించిన నాయుడు బావ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు నరేష్, పూర్ణిమ న‌టించిన పుత్త‌డిబొమ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన అబ్బాయిగారు అమ్మాయిగారు

మ‌ధ్యాహ్నం 1గంటకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన పెళ్లిపీట‌లు

సాయంత్రం 4 గంట‌లకు సురేశ్‌గోపి న‌టించిన రిపోర్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు క‌మ‌ల్‌హ‌స‌న్‌ న‌టించిన మ‌రో చ‌రిత్ర‌


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు అనంద్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన మిడిల్‌క్లాస్ మెలోడిస్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన‌ సుడిగాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్ న‌టించిన కందిరీగ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌హేశ్‌బాబు న‌టించిన స్పైడ‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్ న‌టించిన బాబు బంగారం

సాయంత్రం 6 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన అడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

రాత్రి 9 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్ న‌టించిన‌ అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌

స్టార్‌మా టీవీ (Star Maa TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు త‌రుణ్‌ న‌టించిన నువ్వే నువ్వే

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఆది సాయికుమార్ న‌టించిన ల‌వ్‌లీ

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు కీర్తి సురేశ్‌ న‌టించిన మ‌హాన‌టి

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన స‌ర్కారువారి పాట‌

సాయంత్రం 4 గంట‌ల‌కు నాగార్జున‌,స‌మంత‌ న‌టించిన రాజుగారి గ‌ది 3

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సుమంత్‌ న‌టించిన ద‌గ్గ‌ర‌గా దూరంగా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు సోహైల్ న‌టించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్‌ అల్లుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు శివ‌కార్తికేయ‌న్‌ న‌టించిన శ‌క్తి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లు అర్జున్‌ న‌టించిన జులాయి

మధ్యాహ్నం 3 గంట‌లకు ప్ర‌దీప్ రంగ‌నాథ్‌ నటించిన ల‌వ్‌టుడే

సాయంత్రం 6 గంట‌ల‌కు సూరియా నటించిన సింగం3

రాత్రి 9 గంట‌ల‌కు రణ‌బీర్ క‌పూర్‌ న‌టించిన బ్ర‌హ్మాస్త్ర‌

స్టార్‌మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జీవా న‌టించిన రంగం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన ఇద్ద‌రు మిత్రులు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన రాజ‌న్న‌

ఉద‌యం 8 గంట‌ల‌కు అశ్విన్‌బాబు న‌టించిన రాజుగారిగ‌ది

ఉద‌యం 11 గంట‌లకు నాని న‌టించిన భ‌లేభ‌లే మొగాడివోయ్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సంతోష్‌శోభ‌న్‌ న‌టించిన మంచి రోజులొచ్చాయ్

సాయంత్రం 5 గంట‌లకు విశాల్‌ నటించిన డిటెక్టివ్‌

రాత్రి 8 గంట‌ల‌కు చిన‌వీన్ పోలి న‌టించిన మైకెల్‌

రాత్రి 11 గంట‌ల‌కు అశ్విన్‌బాబు న‌టించిన రాజుగారిగ‌ది

Updated Date - Jun 06 , 2024 | 09:10 PM