Movies In Tv: ఈ శుక్ర‌వారం March 29.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Mar 28 , 2024 | 08:01 PM

శుక్ర‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 55కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ శుక్ర‌వారం March 29.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

29.03.2024 శుక్ర‌వారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 55కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు విజ‌య్ న‌టించిన స‌ర్కార్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన బాద్‌షా

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు ఆది పినిశెట్టి న‌టించిన వైశాలి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు స్వాతి న‌టించిన క‌ల‌వ‌ర‌మాయే మ‌దిలో

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు కృష్ణ‌ న‌టించిన శాంతి సందేశం

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆది,రోహిత్,సుధీర్‌ న‌టించిన శ‌మంత‌క‌మ‌ణి

ఉద‌యం 10 గంట‌లకు చిరంజీవి న‌టించిన శంక‌ర్ దాదా జిందాబాద్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ‌ర్వానంద్‌ న‌టించిన శ్రీకారం

సాయంత్రం 4 గంట‌లకు రామ్‌,కీర్తి సురేశ్‌ న‌టించిన నేను శైల‌జ‌

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌, మోహ‌న్ బాబు నటించిన మేజ‌ర్ చంద్ర‌కాంత్‌

రాత్రి 10 గంట‌లకు రాజ్ త‌రుణ్ న‌టించిన కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌

జీ తెలుగు (Zee)

తెల్ల‌వారుజాము 3.30 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన సంతోషం

ఉద‌యం 9.30 గంట‌లకు ర‌వితేజ న‌టించిన బ‌లుపు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన సంతోషం

తెల్ల‌వారుజాము 3 గంట‌లకు రామ్‌, జెనీలియా న‌టించిన రెడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆది సాయి కుమార్‌ న‌టించిన క్రేజీ ఫెలో

ఉద‌యం 9 గంట‌ల‌కు నితిన్‌, స‌మంత‌ నటించిన అ ఆ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ‌ర్వానంద్ న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన సుప్రీమ్‌

సాయంత్రం 6 గంట‌లకు చిరంజీవి న‌టించిన ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన స్టూడెంట్ నెం1


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మాధ‌వ‌న్‌, రిమాసేన్‌ న‌టించిన చెలి

ఉద‌యం 9 గంట‌ల‌కు వెంక‌టేశ్‌, మీనా న‌టించిన సూర్య‌వంశం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన పెళ్లి పీట‌లు

రాత్రి 10.30 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన స‌ర్దుకుపోదాం రండి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు అలీ న‌టించిన హై క్లాస్ అత్త లో క్లాస్ అల్లుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు సోమ‌యాజులు న‌టించిన స‌ప్త‌ప‌ది

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన గొప్ప‌వారి గోత్రాలు

మ‌ధ్యాహ్నం 1గంటకు అర్జున్ నటించిన శుభ‌వార్త‌

సాయంత్రం 4 గంట‌లకు చ‌ర‌ణ్‌,శ్రీయ‌ న‌టించిన ఇష్టం

రాత్రి 7 గంట‌ల‌కు చంద్ర‌మోహ‌న్ న‌టించిన క‌ల‌వారి కుటుంబం

మా టీవీ (Maa TV)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు నాని, సాయి ప‌ల్ల‌వి న‌టించిన MCA

తెల్ల‌వారుజాము 2.00 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ఉపేంద్ర‌,సాయి కుమార్‌ న‌టించిన క‌ల్ప‌న‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట‌

మా గోల్డ్‌ (Maa Gold)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన అత్తిలి స‌త్తిబాబు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు సందీప్ మాద‌వ్‌ న‌టించిన వంగ‌వీటి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు తాప్సీ న‌టించిన గేమ్ ఓవ‌ర్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు సూర్య‌, న‌య‌న‌తార‌ న‌టించిన ఘ‌టికుడు

ఉద‌యం 11గంట‌లకు జీవ న‌టించిన రంగం

మ‌.2 గంట‌లకు తేజ సజ్జా, శివాని రాజశేఖర్‌, న‌టించిన అద్భుతం

సాయంత్రం 5 గంట‌లకు మ‌హేశ్ బాబు నటించిన దూకుడు

రాత్రి 8 గంట‌లకు సూర్య‌, త‌మ‌న్నా న‌టించిన వీడొక్క‌డే

రాత్రి 11.00 గంట‌లకు సూర్య‌, న‌య‌న‌తార‌ న‌టించిన ఘ‌టికుడు

స్టార్ మా మూవీస్‌ (Maa Movies)

తెల్ల‌వారుజాము 12.00 గంట‌ల‌కు సుమంత్‌ న‌టించిన ద‌గ్గ‌ర‌గా దూరంగా

తెల్ల‌వారుజాము 3.00 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే న‌టించిన మాయ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన మ్యాస్ట్రో

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బాల‌కృష్ణ‌ నటించిన వీర‌సింహా రెడ్డి

మధ్యాహ్నం 3 గంట‌లకు ప్ర‌భాస్‌ నటించిన బుజ్జిగాడు

సాయంత్రం 6.00 గంట‌లకు వ‌రుణ్ తేజ్‌,సాయిప‌ల్ల‌వి న‌టించిన ఫిదా

రాత్రి 9 గంట‌ల‌కు విక్ర‌మ్‌, కీర్తి సురేశ్‌ న‌టించిన స్వామి 2

Updated Date - Mar 28 , 2024 | 08:08 PM