Movies In Tv: శుక్ర‌వారం (12.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 11 , 2024 | 08:33 PM

ఈ శుక్ర‌వారం (12.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: శుక్ర‌వారం (12.1.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ శుక్ర‌వారం (12.1.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన ఎవ‌డైతే నాకేంటి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన కాట‌మ‌రాయుడు

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు శ్రీకాంత్‌,ల‌య‌ న‌టించిన నేను పెళ్లికి రెడీ

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీహ‌రి,సంఘ‌వి న‌టించిన ప‌ర‌శురాం

ఉద‌యం 10 గంట‌లకు సురేశ్‌, సౌంద‌ర్య‌ న‌టించిన అమ్మోరు

మ‌ధ్యాహ్నం 1 గంటకు గౌత‌మ్‌, ర‌తి న‌టించిన ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు

సాయంత్రం 4 గంట‌లకు వెంకటేష్,రామ్‌ న‌టించిన మ‌సాలా

రాత్రి 7 గంట‌ల‌కు విజ‌య‌శాంతి నటించిన ఒసేయ్ రాముల‌మ్మ‌

రాత్రి 10 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన పంజా

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు వెంకటేష్, మీనా న‌టించిన బెట్టింగ్ అబ్బాయిగారు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంకటేష్, ఫరా న‌టించిన విజేత విక్రం

రాత్రి 10 గంట‌ల‌కు ఎన్టీర్‌,వాణీశ్రీ న‌టించిన సింహ‌బ‌లుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు నిరోషా, సురేశ్‌ న‌టించిన నాగ‌క‌న్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు జమున,గుమ్మడి, జగ్గయ్య, న‌టించిన అన్న‌పూర్ణ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు నాగార్జున,ఖుష్బూ నటించిన కెప్టెన్ నాగార్జున‌

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర ప్రసాద్ న‌టించిన కారు దిద్దిన కాపురం

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని, వాణిశ్రీ న‌టించిన ద‌స‌రా బుల్లోడు

రాత్రి 10 గంట‌ల‌కు


జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు సాయి ధ‌ర‌మ్ తేజ్‌,ర‌కుల్ న‌టించిన విన్న‌ర్‌

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు నిఖిల్‌,అనుప‌మ న‌టించిన 18 పేజేస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు సిద్ధార్థ్‌, జెనీలియా నటించిన బొమ్మ‌రిల్లు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నితిన్‌,స‌మంత‌ న‌టించిన అ ఆ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన వ‌కీల్ సాబ్‌

సాయంత్రం 6 గంట‌లకు చిరంజీవి,ఆర్తి న‌టించిన ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు విశ్వ‌క్ సేన్‌ న‌టించిన దాస్ కీ ధ‌మ్కీ

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రిష‌బ్ షెట్టి న‌టించిన కాంటార‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ర‌వితేజ‌,మెహ‌రీన్‌ న‌టించిన రాజా ది గ్రేట్‌

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు కేథరిన్, శ్రీ విష్ణు న‌టించిన భ‌లా తంద‌నాన‌

ఉద‌యం 8 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన అత్తిలి స‌త్తిబాబు

ఉద‌యం 11గంట‌లకు ప్ర‌భాస్‌,త్రిష‌ న‌టించిన బుజ్జిగాడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నాగార్జున‌ నటించిన మ‌న్మ‌ధుడు

సాయంత్రం 5 గంట‌లకు సూర్య‌ నటించిన య‌ముడు

రాత్రి 8 గంట‌లకు ప్ర‌భాస్‌,న‌య‌న‌తార‌ న‌టించిన యోగి

రాత్రి 11.00 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన అత్తిలి స‌త్తిబాబు

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన మైఖెల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌,ఆర్తి నటించిన నువ్వు నాకు న‌చ్చావ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ఆది సాయికుమార్, రియా సుమన్‌ నటించిన టాప్‌గేర్

సాయంత్రం 6 గంట‌లకు ప్రదీప్‌ రంగనాథన్‌, ఇవాన న‌టించిన ల‌వ్‌టుడే

రాత్రి 9 గంట‌ల‌కు కుంచకో బోబన్‌ న‌టించిన మిడ్ నైట్ మ‌ర్డ‌ర్స్‌

Updated Date - Jan 11 , 2024 | 08:38 PM