Movies In Tv: శుక్రవారం (06.01.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Jan 04 , 2024 | 08:31 PM

06.01.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: శుక్రవారం (06.01.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

06.01.2024 శుక్రవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. అంతేకాకుండా జీ తెలుగులో జీ కుటుంబం అవార్డ్స్,మా టీవీలో మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. ఇక మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు, క‌ల్యాణి న‌టించిన పెద్ద‌బాబు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీదేవి న‌టించిన అవ‌తారం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు వెంక‌టేశ్‌, విజ‌య‌శాంతి న‌టించిన శ‌త్రువు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన బ‌ల‌రాం

ఉద‌యం 10 గంట‌లకు గోపీచంద్‌,కామ్న‌ న‌టించిన ర‌ణం

మ‌ధ్యాహ్నం 1 గంటకు బాల‌కృష్ఱ‌ న‌టించిన పైసా వ‌సూల్‌

సాయంత్రం 4 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన తొలిప్రేమ‌

రాత్రి 7 గంట‌ల‌కు చిరంజీవి, సౌంద‌ర్య‌ నటించిన అన్న‌య్య‌

రాత్రి 10 గంట‌లకు ఆది పినిశెట్టి న‌టించిన ఏక‌వీర‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన జీ కుటుంబం అవార్డ్స్‌

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుహాస్‌ న‌టించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్‌, రాశిఖ‌న్నా నటించిన హైప‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్‌, రాశిఖ‌న్నా న‌టించిన హైప‌ర్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప్ర‌భాస్‌,పూజా హెగ్డే న‌టించిన రాధేశ్యాం

సాయంత్రం 6 గంట‌లకు రోష‌న్‌, శ్రీలీల న‌టించిన పెళ్లి సంద‌డి

రాత్రి 9 గంట‌ల‌కు విశాల్‌,శృతిహ‌స‌న్‌ న‌టించిన పూజ‌


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు బాల‌కృష్ణ‌, సుహాసిని న‌టించిన మంగ‌మ్మ‌గారి మ‌నువ‌డు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ెన్టీార్,వాణిశ్రీ న‌టించిన సింహ‌బ‌లుడు

రాత్రి 10 గంట‌ల‌కు ర‌వితేజ, మ‌హేశ్వ‌రి న‌టించిన నీకోసం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌హ‌ర్షి రాఘ‌వ‌ న‌టించిన మ‌హ‌ర్షి

ఉద‌యం 10 గంట‌ల‌కు చలం, గిరిజ, రామకృష్ణ న‌టించిన ఆడ‌దాని ఆదృష్టం

మ‌ధ్యాహ్నం 1గంటకు బాల‌కృష్ణ‌, సుహాసిని నటించిన మంగ‌మ్మ‌గారి మ‌నువ‌డు

సాయంత్రం 4 గంట‌లకు ఉద‌య్ కిర‌ణ్‌,రీమాసేన్‌ న‌టించిన చిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల‌ న‌టించిన మొస‌గాళ్ల‌కు మొస‌గాడు

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన బాహుబ‌లి1

సాయంత్రం 4.00 గంట‌ల‌కు మా ప‌రివార్ అవార్డ్స్ 2003

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు వెంక‌టేశ్‌, సౌంద‌ర్య‌ న‌టించిన రాజా

ఉద‌యం 8 గంట‌ల‌కు నాగార్జున‌, ట‌బు, హీరా న‌టించిన ఆవిడా మా ఆవిడే

ఉద‌యం 11గంట‌లకు మ‌మేవ్‌బాబు,సమంత‌ న‌టించిన దూకుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మంచు విష్ణు నటించిన దూసుకెళ‌తా

సాయంత్రం 5 గంట‌లకు కార్తీకేయ‌, పాయ‌ల్ రాజ్‌ఫుత్‌ నటించిన ఆరెక్స్ 100

రాత్రి 8 గంట‌లకు నిన్నుకోరి

రాత్రి 11.00 గంట‌లకు మ‌హేశ్‌బాబు,స‌మంత‌ న‌టించిన దూకుడు

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు శివ‌రాజ్‌కుమార్‌ న‌టించిన బ‌జ‌రంగీ

ఉద‌యం 9 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన మారి2

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బాల‌కృష్ణ‌ నటించిన అఖండ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ఆది సాయికుమార్ నటించిన తీస్‌మార్‌ఖాన్‌

సాయంత్రం 6 గంట‌లకు రామ్ పోతినేని,కృతిశెట్టి న‌టించిన ది వారియ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌ న‌టించిన మ‌ట్టీకుస్తీ

Updated Date - Jan 04 , 2024 | 08:40 PM