Movies In Tv: బుధవారం Feb14.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Feb 13 , 2024 | 09:25 PM

ఈ బుధవారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: బుధవారం Feb14.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv

ఈ బుధవారం (14.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రామ్ చరణ్ న‌టించిన నాయక్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాని,అను న‌టించిన మజ్ను

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు బాలకృష్ణ, భానుప్రియ న‌టించిన అశోక చక్రవర్తి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు వినీత్, అబ్బాస్ న‌టించిన ప్రేమదేశం

ఉద‌యం 10 గంట‌లకు రవికృష్ణ, సోనియా న‌టించిన 7జీ బృందావన్ కాలనీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన అల్లుడు అదుర్స్

సాయంత్రం 4 గంట‌లకు పాయల్ ,తేజస్ న‌టించిన ఆర్డీఎక్స్ లవ్

రాత్రి 7 గంట‌ల‌కు ఉదయ్ కిరణ్ నటించిన నువ్వునేను

రాత్రి 10 గంట‌లకు భరత్, కాదల్ శరణ్య న‌టించిన 10 క్లాస్

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు విజయ్ దేవరకొండ న‌టించిన గీతా గోవిందం

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు రామ్ న‌టించిన ఇస్మార్ట్ శంకర్

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్ నటించిన ఒంగోలు గిత్త

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లరి నరేశ్ న‌టించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సాయి ధరమ్ తేజ్ న‌టించిన విన్నర్

సాయంత్రం 6 గంట‌లకు శ్రీరామ్ న‌టించిన శివగంగ

రాత్రి 9 గంట‌ల‌కు అల్లరి నరేశ్ న‌టించిన ఆహానా పెళ్లంట


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు ఆకాశ్,రేఖ న‌టించిన ఆనందం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వడ్డే నవీన్, రాశి నటించిన చెప్పాలని ఉంది

రాత్రి 10గంటలకు మంచు విష్ణు న‌టించిన అస్త్రం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు కృష్ణ న‌టించిన తేనే మనషులు

ఉద‌యం 10 గంట‌ల‌కు కమల్ హసన్ న‌టించిన మరో చరిత్ర

మ‌ధ్యాహ్నం 1 గంటకు నాగార్జున నటించిన గీతాంజలి

సాయంత్రం 4 గంట‌లకు విజయశాంతి న‌టించిన ప‌డమటి సంధ్యారాగం

రాత్రి 7 గంట‌ల‌కు తరుణ్ న‌టించిన నువ్వే కావాలి

రాత్రి 10 గంట‌ల‌కు కల్యాణ చక్రవర్తి నటించిన కృష్ణ లీల

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన హలో బ్రదర్

సాయంత్రం 4 గంట‌ల‌కు రామ్ న‌టించిన హలో గురు ప్రేమ కోసమే

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు రాజ్ తరుణ్,అవికా ఘోర్ న‌టించిన ఉయ్యాలా జంపాలా

ఉద‌యం 8 గంట‌ల‌కు రోషన్ న‌టించిన నిర్మలా కాన్వెంట్

ఉద‌యం 11గంట‌లకు ఉద‌య‌నిధి స్టాలిన్‌ న‌టించిన నిన్నేపెళ్లాడతా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు శర్వానంద్, సమంత నటించిన జాను

సాయంత్రం 5 గంట‌లకు నాగ చైతన్య, తమన్నా నటించిన 100 % లవ్

రాత్రి 8 గంట‌లకు సుహాస్,చాందిని చౌదరి న‌టించిన కలర్ ఫొటో

రాత్రి 11.00 గంట‌లకు రోషన్ న‌టించిన నిర్మలా కాన్వెంట్

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు శివ కార్తికేయన్‌ న‌టించిన రెమో

ఉద‌యం 9 గంట‌ల‌కు వరుణ్ తేజ్,రాశి ఖన్నా న‌టించిన తొలిప్రేమ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప్రదీప్ రంగనాథ్, ఇవాన నటించిన లవ్ టుడే

మధ్యాహ్నం 3 గంట‌లకు తరుణ్ నటించిన నువ్వే నువ్వే

సాయంత్రం 6 గంట‌లకు దుల్కర్ సల్మాన్ న‌టించిన సీతారామం

రాత్రి 9 గంట‌ల‌కు విజయ్ దేవరకొండ న‌టించిన అర్జున్ రెడ్డి

Updated Date - Feb 13 , 2024 | 09:29 PM