Movies In Tv: ఈ గురువారం (22.02.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Feb 21 , 2024 | 09:10 PM

ఈ గురువారం (22.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ గురువారం (22.02.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv

ఈ గురువారం (22.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన దుబాయ్ శ్రీను

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విశ్వ‌క్ సేన్‌ న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున‌క‌ల్యాణం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు మంచు మ‌నోజ్‌న‌టించిన బిందాస్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు నాని,సుధీర్‌బాబు న‌టించిన వీ

ఉద‌యం 10 గంట‌లకు రామ్‌ న‌టించిన రామ‌రామ కృష్ణ కృష్ణ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు అర్జున్‌,జ‌గ‌ప‌తిబాబు న‌టించిన హ‌నుమాన్ జంక్ష‌న్‌

సాయంత్రం 4 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన మా అన్న‌య్య బంగారం

రాత్రి 7 గంట‌ల‌కు వినోద్ కుమార్‌ నటించిన మామ‌గారు

రాత్రి 10 గంట‌లకు నాగ‌చైత‌న్య‌,అమ‌లాపాల్‌ న‌టించిన బెజ‌వాడ‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన స్టూడెంట్ నెం1

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీరామ్‌,రాయ్ ల‌క్ష్మి న‌టించిన గ‌ర్జ‌న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌దీప్‌ నటించిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగ చైత‌న్య‌ న‌టించిన బంగార్రాజు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రోష‌న్‌, శ్రీలీల‌ న‌టించిన పెళ్లిసంద‌డి

సాయంత్రం 6 గంట‌లకు విష్ణు తేజ్‌ న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా

రాత్రి 9 గంట‌ల‌కు కార్తి న‌టించిన స‌ర్దార్‌


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన అడ‌వి దొంగ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జెమిని, తేజ న‌టించిన‌ క్యాష్‌

రాత్రి 10గం. సుమంత్‌, శ‌ర్వానంద్‌ న‌టించిన క్లాస్‌మేట్స్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేశ్‌ న‌టించిన మ‌ల్లెమొగ్గ‌లు

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎస్వీఆర్‌ న‌టించిన బంగారుపాప‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు క‌ల్యాణ్ రామ్‌ నటించిన తొలిచూపులోనే

సాయంత్రం 4 గంట‌లకు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన చిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు శివ‌కృష్ణ‌ న‌టించిన ఆడ‌ప‌డుచు

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ విష్ణు న‌టించిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

సాయంత్రం 4 గంట‌ల‌కు సిద్ధార్థ్ న‌టించిన వ‌ద‌ల‌డు

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన క‌త్తి

ఉద‌యం 11గంట‌లకు గోపీచంద్‌ న‌టించిన చాణ‌క్య‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌,ఆర్య‌న్‌ నటించిన నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంట‌లకు కార్తి, త‌మ‌న్నా నటించిన అవారా

రాత్రి 8 గంట‌లకు అశ్విన్‌బాబు న‌టించిన రాజు గారి గ‌ది

రాత్రి 11.00 గంట‌లకు క‌ల్యాణ్ రామ్‌ న‌టించిన క‌త్తి

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌న‌టించిన నిను వీడ‌ని నీడ‌ను నేనే

ఉద‌యం 9 గంట‌ల‌కు అభిజిత్‌ న‌టించిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విక్ర‌మ్‌, కీర్తి సురేశ్‌ నటించిన సామీ 2

మధ్యాహ్నం 3 గంట‌లకు విశాల్‌, అను నటించిన డిటెక్టివ్‌

సాయంత్రం 6 గంట‌లకు వెంక‌టేశ్‌, వ‌రుణ్‌ న‌టించిన ఎఫ్ 2

రాత్రి 9 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌,స‌మంత‌ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్‌

Updated Date - Feb 21 , 2024 | 09:14 PM