ఈ వారం థియేట‌ర్ల‌లో.. సంద‌డి చేయ‌బోతున్న సినిమాలివే

ABN , Publish Date - Feb 28 , 2024 | 04:28 PM

ఈ వారం థియేట‌ర్ల‌లో సినిమాలు బాగానే విడుద‌ల కానున్నాయి. ఒక తెలుగు నుంచే 11 చిత్రాలు విడుద‌ల కానున్నాయి. హిందీలో 6, ఇంగ్లీష్‌లో 3 మొత్తంగా 9 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు మూడు పెద్ద సినిమాలు బాల‌కృష్ణ స‌మ‌ర‌సింహా రెడ్డి, జూ.ఎన్టీఆర్ సింహాద్రి, ర‌వితేజ కిక్ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి.

ఈ వారం థియేట‌ర్ల‌లో.. సంద‌డి చేయ‌బోతున్న సినిమాలివే
theater movies

ఈ వారం థియేట‌ర్ల‌లో సినిమాలు బాగానే విడుద‌ల కానున్నాయి. ఒక తెలుగు నుంచే 11 చిత్రాలు విడుద‌ల కానున్నాయి. హిందీలో 6, ఇంగ్లీష్‌లో 3 మొత్తంగా 9 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు మూడు పెద్ద సినిమాలు బాల‌కృష్ణ స‌మ‌ర‌సింహా రెడ్డి (Samarasimha Reddy), జూ.ఎన్టీఆర్ సింహాద్రి (Simhadri), ర‌వితేజ కిక్ (Kick) సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి.

తాజాగా మార్చి 1న‌ విడుద‌ల కానున్న సినిమాల్లో వ‌రుణ్ తేజ్ ఆప‌రేష‌న్ వాలంటైన్ (Operation Valentine), వెన్నెల కిశోర్ చారి 111 (Chaari 111), రాజ్ కందుకూరి భూత‌ద్దం భాస్క‌ర నారాయ‌ణ (Bhoothaddam Bhaskar Narayana), ఆర్జీవీ వ్యూహం (Vyooham ) వంటి ప్ర‌ధాన సినిమాలతో పాటు మ‌రో 4 చిన్న చిత్రాలు కూడా విడుద‌ల కానున్నాయి. ఇదిలాఉండ‌గా హాలీవుడ్ భారీ బ‌డ్జెట్ సినిమా డ్యూన్ పార్ట్ 2 (Dune: Part 2 ) కూడా ఈ వార‌మే ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది.

Telugu

Joruga Hushaaruga Shikaaru Podhama Feb 29

Vyooham Mar 1

Chaari 111 Mar 1

Inti Number 13 Mar 1

Operation Valentine Mar 1

Radhaa Madhavam Mar 1

Maa Oori Raja Reddy Mar 1

Bhoothaddam Bhaskar Narayana Mar 1

bbn.jpg

Re Release

Simhadri Mar 1

Kick (Telugu) Mar 1

Samarasimha Reddy Mar 2


English

Dune: Part Two Mar 1

May December Mar 1

dune.jpg

Hindi

Kaagaz 2 Mar 1

Dange Mar 1

Sandeh Mar 1

Rakshanam Mar 1

Dune: Part Two Mar 1

Laapataa Ladies Mar 1

Kusum Ka Biyaah Mar 1

Updated Date - Feb 28 , 2024 | 04:34 PM