కేదార్‌నాథ్‌లో తలైవా

ABN , Publish Date - Jun 02 , 2024 | 02:21 AM

నటుడిగా తను ఎంత బిజీగా ఉన్నా మఽధ్యలో వీలు చూసుకుని హిమాలయాలకు వెళ్లడం తలైవా రజనీకాంత్‌కు అలవాటు. కొన్ని రోజులు అక్కడే ధ్యానంలో గడుపుతుంటారు...

కేదార్‌నాథ్‌లో తలైవా

నటుడిగా తను ఎంత బిజీగా ఉన్నా మఽధ్యలో వీలు చూసుకుని హిమాలయాలకు వెళ్లడం తలైవా రజనీకాంత్‌కు అలవాటు. కొన్ని రోజులు అక్కడే ధ్యానంలో గడుపుతుంటారు. అలాగే మే 29న ఆయన ఉత్తరాఖండ్‌ వెళ్లి కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ ఆలయాలు సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ పోలీసులు ఆయనకు స్వాగతం పలికి, దర్శనానికి ఏర్పాట్లు చేశారు. కేదార్‌నాథ్‌లో రజనీకాంత్‌ ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - Jun 02 , 2024 | 11:33 AM