Movies In Tv: ఈ శ‌నివారం (24.02.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Feb 23 , 2024 | 09:52 PM

ఈ శ‌నివారం (24.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటితో పాటుగా సెట‌బ్ర‌టి క్రికెట్ లీగ్‌2024 లైవ్ స్ట్రీమింగ్ జ‌రుగ‌నుంది. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఈ శ‌నివారం (24.02.2024).. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే
tv movies

ఈ శ‌నివారం (24.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటితో పాటుగా సెట‌బ్ర‌టి క్రికెట్ లీగ్‌2024 లైవ్ స్ట్రీమింగ్ జ‌రుగ‌నుంది. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అర్జున్‌ న‌టించిన పుట్టింటికి రా చెల్లి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాని న‌టించిన పైసా

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు జ‌గ‌ప‌తి బాబు న‌టించిన భ‌లే పెళ్లాం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు నారా రోహిత్‌ న‌టించిన వీర భోగ వ‌సంతరాయ‌లు

ఉద‌యం 10 గంట‌లకు శివ కార్తికేయ‌న్‌ న‌టించిన మ‌హా వీరుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్లు అర్జున్‌ న‌టించిన ఆర్య‌2

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన మేడ మీద అబ్బాయి

రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌భాస్‌,త్రిష‌ నటించిన వ‌ర్షం

రాత్రి 10 గంట‌లకు సందీప్ కిష‌న్‌ న‌టించిన టైగ‌ర్‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు ఆర్య‌ న‌టించిన అంతఃపురం

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌యం ర‌వి, కాజ‌ల్ న‌టించిన కోమ‌లి

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ నటించిన మారేడుమిల్లి ప్ర‌జానికం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నిఖిల్‌ న‌టించిన కార్తికేయ‌2

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అన‌సూయ‌,స‌ముద్ర ఖ‌ని న‌టించిన విమానం

సాయంత్రం 6 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన మ‌ల్లీశ్వ‌రీ

రాత్రి 9 గంట‌ల‌కు య‌ష్‌ న‌టించిన కేజీఎఫ్ 2


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు సందీప్ కిష‌న్‌ న‌టించిన బీరువా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన శ‌త్రువు

రాత్రి 10 గంట‌ల‌కు ఎల్బీ శ్రీరాం న‌టించిన అమ్మో ఒక‌టో తారీఖు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన భ‌క్త తుకారం

ఉద‌యం 10 గంట‌ల‌కుశ్రీదేవి,ర‌వికాంత్‌ న‌టించిన అనురాగాలు

మ‌ధ్యాహ్నం 1గంటకు శోభ‌న్‌బాబు,శార‌ద‌, శ్రీదేవి న‌టించిన‌ కార్తీక దీపం

సాయంత్రం 4 గంట‌లకు శ్రీధ‌ర్‌,వాణీశ్రీ న‌టించిన గోరంత దీపం

రాత్రి 7 గంట‌ల‌కు కృష్ణ‌,శ్రీదేవి న‌టించిన వ‌జ్రాయుధం

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రిష‌బ్ షెట్టి న‌టించిన కాంతార‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ధ‌నుష్‌ ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన అన‌గ‌న‌గా ఒక‌రోజు

ఉద‌యం 8 గంట‌ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మ‌నీ మ‌నీ

ఉద‌యం 11గంట‌లకు విక్ర‌మ్‌ న‌టించిన ఇంకొక్క‌డు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు హ‌న్షిక‌ నటించిన చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు మ‌హేశ్‌బాబు నటించిన దూకుడు

రాత్రి 8 గంట‌లకు అల్లు అర్జున్‌ న‌టించిన బ‌న్నీ

రాత్రి 11.00 గంట‌లకు జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మ‌నీ మ‌నీ

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌ న‌టించిన ఉయ్యాల జంపాల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన సింహా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అశ్విన్‌బాబు నటించిన హిడింబా

మధ్యాహ్నం 2 గంట‌లకు సీసీఎల్ 2024 లైవ్ స్ట్రీమింగ్ తెలుగు వ‌ర్సెస్ భోజ్‌పురి

సాయంత్రం 6 గంట‌లకు సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన విరూపాక్ష‌

రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్ న‌టించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

Updated Date - Feb 23 , 2024 | 09:57 PM