Movies In Tv: శనివారం (17.02.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Feb 16 , 2024 | 09:08 PM

ఈ శనివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

Movies In Tv: శనివారం (17.02.2024).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ శనివారం (17.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఎక్కువ శాతం ర‌వితేజ న‌టించిన సినిమాలు ఉండ‌నున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు విజయ్ న‌టించిన మాస్టర్

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విశాల్ న‌టించిన పందెంకోడి

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు కమల్ హన్ న‌టించిన స్వాతిముత్యం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు వేణు న‌టించిన మనసుపడ్డాను కానీ

ఉద‌యం 10 గంట‌లకు వడివేలు న‌టించిన కుక్క శేఖర్

మ‌ధ్యాహ్నం 1 గంటకు ణౄఘ చైతన్య, సమంత న‌టించిన మజిలీ

సాయంత్రం 4 గంట‌లకు సాయుకుమార్ న‌టించిన అంతపురం

రాత్రి 7 గంట‌ల‌కు బాలకృష్ణ నటించిన లయన్

రాత్రి 10 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన గగనం

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు న‌టించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు హరివిల్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు జూ. ఎన్టీ ఆర్ నటించిన స్టూడెంట్ నెం1

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నితిన్, సమంత నటించిన అ ఆ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంకటేశ్ న‌టించిన మళ్లీశ్వరీ

సాయంత్రం 6 గంట‌లకు కళ్యాణ్ రామ్ న‌టించిన బింబిసార

రాత్రి 9 గంట‌ల‌కు పవన్ కల్యాణ్ న‌టించిన వకీల్ సాబ్


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు బాలకృష్ణ న‌టించిన ఆదిత్య 369

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఎల్బీ శ్రీరామ్ నటించిన అమ్మో ఒకటో తారీఖు

రాత్రి 10గంటలకు అక్కినేని, బాలకృష్ణ, జయసుధ న‌టించిన భార్యాభర్తల బంధం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉ. 7 గంట‌ల‌కు వినోద్ కుమార్ న‌టించిన అమ్మ అమ్మను చూడాలని ఉంది

ఉద‌యం 10 గంట‌ల‌కు అంజలీ దేవి, చంద్ర మోహన్ న‌టించిన మాతృమూర్తి

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్ నటించిన తాళి

సాయంత్రం 4 గంట‌లకు సురేశ్, కోట న‌టించిన హలో యమ

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని, సావిత్రి న‌టించిన మ‌నసే మందిరం

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు నాని,రీతూ వర్మ న‌టించిన టక్ జగదీశ్

సాయంత్రం 4 గంట‌ల‌కు అశ్విన్ బాబు న‌టించిన హిడింబా

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అల్లరి నరేశ్, శర్వానంద్ న‌టించిన నువ్వా నేనా

ఉద‌యం 8 గంట‌ల‌కు నవదీప్ న‌టించిన గౌతమ్ SSC

ఉద‌యం 11గంట‌లకు నాగార్జున, స్నేహ న‌టించిన శ్రీరామదాసు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన కోల్డ్ కేస్

సాయంత్రం 5 గంట‌లకు గోపీచంద్ నటించిన చాణక్య

రాత్రి 8 గంట‌లకు ప్రో కబడ్డీ లైవ్ టెలికాస్ట్

రాత్రి 11.00 గంట‌లకు విజ‌య్ రాఘవేంద్ర న‌టించిన సీతారాం బినాయ్

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు అధర్వ, హన్షిక న‌టించిన 100

ఉద‌యం 9 గంట‌ల‌కు జ్యోతిక,రేవతి న‌టించిన జాక్ పాట్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్ చరణ్ నటించిన రంగస్థలం

మధ్యాహ్నం 3 గంట‌లకు బెల్లంకొండ నటించిన జయజానకీనాయక

సాయంత్రం 6 గంట‌లకు రామ్ చరణ్, ఎన్టీ ఆర్ న‌టించిన RRR

రాత్రి 9 గంట‌ల‌కు విష్ణు విశాల్, ఐశ్వర్య న‌టించిన మట్టీ కుస్తీ

Updated Date - Feb 16 , 2024 | 09:13 PM