Mehreen Pirzada: మెహ‌రీన్ ఫిర్జాదా.. ఫ‌రేషాన్ జ్యాదా

ABN , Publish Date - Feb 22 , 2024 | 06:59 PM

మెహ‌రీన్ ఫిర్జాదా 2016లో నాని కృష్ణ‌గాడి వార ప్రేమ గాధ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిన్న‌ది ఆ త‌ర్వాత వ‌రు ఆఫ‌ర్ల‌తో తెలుగునాట దూసుకు పోయింది. ఎక్కువ‌గా తెలుగు సినిమాల‌పైనే దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత సంవ‌త్సరానికి ఒక‌టి రెండు చిత్రాలు చేస్తూ వ‌చ్చింది.

Mehreen Pirzada: మెహ‌రీన్ ఫిర్జాదా.. ఫ‌రేషాన్ జ్యాదా
Mehreen Pirzada

మెహ‌రీన్ ఫిర్జాదా (Mehreen Pirzada).. 2016లో నాని కృష్ణ‌గాడి వార ప్రేమ గాధ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిన్న‌ది ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌తో తెలుగునాట దూసుకుపోయింది.

Mehreen Pirzada

శ‌ర్వానంద్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్ వంటి యువ న‌టుల స‌ర‌స‌న చేసి బెస్ట్ ఫెయిర్‌గా పేరు తెచ్చుకుంది.

Mehreen Pirzada

ఈ క్ర‌మంలోనే త‌మిళంలో మూడు, పంజాబీలో మూడు చిత్రాలు చేసింది. ఎక్కువ‌గా తెలుగు సినిమాల‌పైనే దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత సంవ‌త్సరానికి ఒక‌టి రెండు చిత్రాలు చేస్తూ వ‌చ్చింది.

Mehreen-2.jpg


Mehreen Pirzada

ఈ క్ర‌మంలోనే కేరీర్‌ను ప‌క్క‌న పెట్టి ప్రేమ ,పెళ్లి, డేటింగ్‌ అంటూ ప్రేమికుడితో తిరిగి ఎంగెజ్‌మెంట్ వ‌ర‌కు వెళ్లిన‌ మెహ‌రీన్ (Mehreen Pirzada) అది కాస్తా ఫెయిల్ అవ‌డంతో తిరిగి మ‌ళ్లీ సినిమాల‌లోకి వ‌చ్చింది.

Mehreen Pirzada

కానీ అవ‌కాశాలు అంత‌గా రాక‌పోవ‌డంతో సినిమాల‌లో త‌క్కువ‌గా క‌నిపిస్తోంది. గ‌త సంవ‌త్స‌రం స్పార్క్ అనే ఓ తెలుగు సినిమాలో క‌నిపించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ సుల్తాన్ అనే ఓ హిందీ వెబ్ సిరీస్‌లో కాస్త హ‌ద్దులు దాటి రెచ్చిపోయింది.

Mehreen Pirzada

ప్ర‌స్తుతానికి ఓ క‌న్న‌డ చిత్రం త‌ప్పితే అమ్మ‌డి చేతిలో మ‌రో సినిమా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ యేడాదైనా అవ‌కాశాలు ప‌ల‌క‌రిస్తాయేమో చూడాలి.

Updated Date - Feb 22 , 2024 | 07:05 PM