ప్రభాస్ కల్కీ కోసం.. సారథి డాల్బీ మిక్సింగ్ స్టూడియో ప్రారంభం

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:52 AM

హైదరాబాద్‌లోని శ్రీ సారధి స్డూడియోలో సాంకేతికంగా సరికొత్త హంగులతో ఏర్పాటు చేసిన డాల్బీ మిక్సింగ్ స్టూడియో ఈ రోజు ప్రారంభమైంది.

ప్రభాస్ కల్కీ కోసం.. సారథి డాల్బీ మిక్సింగ్ స్టూడియో ప్రారంభం
sarathi

హైదరాబాద్‌లోని శ్రీ సారధి స్డూడియోలో సాంకేతికంగా సరికొత్త హంగులతో ఏర్పాటు చేసిన డాల్బీ మిక్సింగ్ స్టూడియో ఈ రోజు ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్రారంభమైంది. ప్ర‌స్తుతానికి ఈ స్టూడియోను ప్ర‌భాస్ క‌ల్కి సినిమా కోసం ఉప‌యోగించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి కీరవాణి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్ట‌ర్ భాను, నిర్మాతలు కె.ఎల్ నారాయణ, దామోదర ప్రసాద్ , కె.ఎస్ రామారావు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బ‌న్ క‌ట్ చేసి స్టూడియోను ప్రారంభించారు.

Updated Date - Apr 26 , 2024 | 11:25 AM